NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Moringa Roots: మునగ వేర్లు తో ఈ అనారోగ్య సమస్యలు దూరం..!!

Moringa Roots: మునగ చేసే మేలు అంతా ఇంతా కాదు.. మునగ చెట్టు సమూలంగా ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి.. మునగాకు యాంటీ బయాటిక్, యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. మునగ బెరడు పలు ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది.. అంతే కాదు.. మునగ చెట్టు వేర్లును కూడా ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు..!!

Health Benefits of Moringa Roots:
Health Benefits of Moringa Roots

మునగ చెట్టు వేర్లు లో పెన్సిలిన్ గుణాలను కలిగి ఉంది. పెన్సిలిన్ ఇంజక్షన్ ఏవిధంగా పనిచేస్తుందో మనందరికీ తెలిసిందే.. అదేవిధంగా మునగ చెట్టు వేర్లు కూడా పనిచేస్తాయి. అలాగా చర్మ సమస్యలు ఉన్నచోట ఈ వేర్లను అరగదీసే రాస్తే చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. మునగ చెట్టు వేర్లను వేయించి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని పాలలో కలిపి తీసుకుంటే మూత్ర పిండాల వ్యాధులు తగ్గిపోతాయి. ఈ వేర్లను నీటిలో అరగదీసి దద్దుర్లు ఉన్నచోట రాస్తే త్వరగా తగ్గిపోతాయి. మునగ చెట్టు వేర్లు గనేరియా, సిఫిలిస్ తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు.

Health Benefits of Moringa Roots:
Health Benefits of Moringa Roots

మునగ చెట్టు వేర్లు వలన థైరాయిడ్ సమస్యలు తగ్గిపోతాయి. థైరాయిడ్ మందుల తయారీలో ఈ చెట్టు వేర్లను ఉపయోగిస్తారు. అంతేకాదు ఈ వేర్లు జీర్ణ వ్యవస్థలోని లోపాలను సరిచేస్తుంది. ఆస్తమాను తగ్గిస్తుంది. చర్మ వ్యాధులను నివారిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. సైకలాజికల్ డిజార్డర్స్ కు చెక్ పెడుతుంది.

author avatar
bharani jella

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju