NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Olive Oil: ఆలివ్ ఆయిల్ ప్రత్యేకతలు..!! ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!!

Olive Oil: ఆలివ్ ఆయిల్ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. ఈ ఆయిల్ ను అనేక రకాల చర్మ సౌందర్య ఉత్పత్తులను తయారు చేస్తారు.. ఈ ఆయిల్ తో కూర వండుకుని తినడం వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.. ఆలివ్ ఆయిల్ ప్రత్యేకతలు తెలిస్తే ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగిస్తారు.. ఆలివ్ ఆయిల్ మనకు కలిగే లాభాలేంటో చూద్దాం..!!

Health Benefits of Olive Oil:
Health Benefits of Olive Oil

ఆలివ్ ఆయిల్ తో మేకప్ ను రిమూవ్ చేసుకోవచ్చు. సాధారణంగా సబ్బు, ఫేస్ వాష్ లను ఉపయోగిస్తారు. వీటి కంటే కూడా ఆలివ్ ఆయిల్ చక్కగా పనిచేస్తుంది. ఆల్ ఆలివ్ ఆయిల్ చర్మానికి రాసుకోవడం వలన శరీరానికి తగినంత తేమ అందుతుంది. చర్మానికి ఇది రాసుకోవడం వలన స్కిన్ ను టైట్ గా చేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు వృద్దాప్య ఛాయలు దరిచేరకుండా చేస్తుంది. చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. ప్రతిరోజు రాత్రిపూట ఆలివ్ ఆయిల్ చర్మానికి అప్లై చేస్తుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.

Health Benefits of Olive Oil:
Health Benefits of Olive Oil

ఈ ఆయిల్ తో కూరలు వండుకుని తినవచ్చు. ది లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాడే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. శరీరం లో నిల్వ ఉన్న కొవ్వును కరిగిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను బయటకు నెట్టి వేస్తుంది. ఆయిల్ తో వండిన ఆహార పదార్థాలు తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది.

Health Benefits of Olive Oil

జుట్టు కుదుళ్లకు ఆలివ్ ఆయిల్ ను పట్టించాలి ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య నుంచి బయట పడుతుంది. ఈ ఆయిల్ తో హెడ్ మసాజ్ చేసుకుంటే రక్త ప్రసరణ జరిగి టెన్షన్, ఒత్తిడి, డిప్రెషన్ తగ్గుతుంది. మగ వారు ఈ ఆయిల్ రాసుకుని షేవింగ్ చేసుకోవచ్చు. ఇది చక్కటి షేవింగ్ క్రీమ్ లా పనిచేస్తుంది. ఈ నూనె ఉపయోగించడం ద్వారా గోర్లు పెరుగుతాయి.

author avatar
bharani jella

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N