NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Papaya Seeds: పరగడుపున బొప్పాయి విత్తనాలు తింటే శరీరంలో జరిగే అద్భుతం ఏంటో తెలుసా..!?

Papaya Seeds: బొప్పాయి పండు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికి తెలిసిందే.. అయితే బొప్పాయిని కోసి అందులో విత్తనాలను పెట్టి పండును తింటాం..!! అయితే ఆ విత్తనాలలో కూడా బోలెడు విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి.. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. బొప్పాయి పండు విత్తనాలు పరగడుపున తీసుకుంటే ఎటువంటి ప్రయోజనాలు చేకూరతాయో చూద్దాం..!!

Health benefits of Papaya Seeds:
Health benefits of Papaya Seeds

బొప్పాయి విత్తనాలలో విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉన్నాయి. ఈ గింజలలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. అటువంటి ఈ గింజలను ఉదయం పరగడుపున తీసుకుంటే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. ఈ గింజలను ఎండబెట్టి పొడిగా చేసుకుని తీసుకున్నా మంచిదే. ఈ విత్తనాలు ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. హృదయ సంబంధిత సమస్యలు దరిచేరనివ్వదు.

Health benefits of Papaya Seeds:
Health benefits of Papaya Seeds

ఈ విత్తనాలు తింటే చర్మ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. ఈ గింజల పొడిని మీరు ఉపయోగించే ఫేస్ ప్యాక్ లలో వాడితే చర్మం మృదువుగా కాంతివంతంగా చేస్తుంది. ఇంకా చర్మ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది బరువు తగ్గాలనుకునేవారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితాలు కనిపించలేదా.. అయితే ఉదయం పరగడుపున ఈ గింజలు పొడి తీసుకోండి. త్వరగా బరువు తగ్గడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇంకా ఆర్థరైటిస్ ను తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేషన్ సమస్యలను నివారిస్తుంది. ఈ గింజలు తినడం వలన ఫెర్టిలిటీ సమస్యలను దూరం చేస్తుంది.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!