NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Potato Juice: బంగాళదుంపతోనే కాదు రసంతో కూడా ఈ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు..!!

Potato Juice: బంగాళదుంప ఈ పేరు చెప్పగానే కొందరికి నోరూరిపోతుంది.. మనకు లభించే పోషకాలున్న కూరగాయలు ఇది కూడా ఒకటి.. బంగాళదుంప తినడానికి రుచికరంగానే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే.. ఇప్పటివరకు మనం బంగాళదుంపను రకరకాల పదార్థాలు తయారు చేసుకుని తిన్నాం.. మరి బంగాళాదుంప రసంను ఎప్పుడైనా ట్రై చేశారా..!? ఈ ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా ఖచ్చితంగా బంగాళదుంప రసం తాగుతారు..!! అవేంటో చూడండి..!!

Health benefits of Potato Juice:
Health benefits of Potato Juice

Potato Juice: బంగాళదుంప రసంతో వంద ప్రయోజనాలు..!!

బంగాళదుంప లో విటమిన్ బి, సి, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ సమృద్ధిగా ఉన్నాయి. ముందుగా రెండు బంగాళదుంప లను తీసుకుని చెక్కు తీసి శుభ్రంగా కడుక్కోవాలి. సన్న సన్న ముక్కలుగా కోసి మిక్సి పట్టి రసం తీసుకోవాలి. ఈ రసంలో ఏమి కలపకుండా నేరుగా తీసుకుంటేనే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ బంగాళదుంప రసం తాగితే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అనేక రకాల వైరస్ ల బారిన పడకుండా కాపాడుతుంది. జలుబు,దగ్గు ను తగ్గిస్తుంది.

Health benefits of Potato Juice:
Health benefits of Potato Juice

బంగాళదుంప రసం లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. దుంప లో గ్లైకో అల్కలాయిడ్ అనే రసాయనం ఉంటుంది. ఇది యాంటీ ట్యూమర్ గుణాలను కలిగి ఉంది. ఇవి క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని రక్షిస్తుంది. జపాన్ లో హైపటైటిస్ చికిత్స లో బంగాళదుంప రసం ను ఉపయోగిస్తున్నారు. ఈ రసం పిత్తాశయం, కాలేయాన్ని శుబ్రపరిచే డిటాక్స్ డ్రింక్ గా పనిచేస్తుంది.

Health benefits of Potato Juice:
Health benefits of Potato Juice

బంగాళదుంప రసం లో ఫైబర్, విటమిన్ బి కాంప్లెక్స్, సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్ ను కరిగించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ క్రియను మెరుగు పరుస్తాయి. జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. మలబద్దకం సమస్యను నివారిస్తుంది. అజీర్తి, గ్యాస్, అసిడిటీ ను తగ్గిస్తుంది. చూశారుగా బంగాళదుంప రసం తాగితే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో మీరు కూడా తాగండి.

author avatar
bharani jella

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk