NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Quail Birds Eggs: కౌజు పిట్ట గుడ్డు తింటే ఏం జరుగుతుందో తెలుసా..!?

Quail Birds Eggs: కోడిగుడ్డుల మాదిరిగానే కౌజు పిట్టల గుడ్లు కూడా చాలామంది తింటుంటారు.. కోడి గుడ్డు తో పోలిస్తే కౌజు పిట్ట గుడ్లు లో పోషకాలు అధికంగానే లభిస్తాయి.. ఈ గుడ్డు పరిమాణం చిన్నగా ప్రోటీన్స్ మాత్రం మెండుగా ఉన్నాయి.. వీటిని తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. ఈ గుడ్లు తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందో చూడండి..!!

కౌజు పిట్ట గుడ్లు లో అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. దేహంలో యాంటీబాడీస్ ను ఉత్పత్తి చేస్తుంది దీంతో శరీరంలోకి వైరస్, హానికర బ్యాక్టీరియా ను నశింప చేస్తుంది. ఈ గుడ్లలో ఉండే ప్రోటీన్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరును పెంచుతుంది. దీంతో మెదడులోని సెల్స్ డ్యామేజ్ కాకుండా చూస్తుంది. ఇందులో డీహెచ్ఏ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. దీని వలన అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. గుండె జబ్బులు దరిచేరవని ఇవ్వకుండా చేస్తుంది. గుడ్లలో శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేసి హానికరమైన చెడు కొలెస్ట్రాల్ ను కలిగిస్తుంది.

Health Benefits Of Quail Birds Eggs:
Health Benefits Of Quail Birds Eggs

 

కౌజు పిట్ట గుడ్ల లో లూసీన్ అమైనో ఆసిడ్స్ ఉంటాయి ఇవి మన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఈ ఈ గుడ్లలో విటమిన్ బి సమృద్ధిగా లభిస్తుంది. ఇది శరీరం మెటబాలిజంను పెంచుతుంది. పిల్లలకు ఈ గుడ్లు తినిపిస్తే చక్కటి పోషణ లభిస్తుంది. శరీరంలోని విష పదార్ధాలు బయటకు నెట్టి వేస్తుంది. అనీమియా సమస్యతో బాధపడుతున్న వారు ఈ గుడ్లను వారు డైట్లో భాగం చేసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

author avatar
bharani jella

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju