NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Rice Tea: రైస్ టీ టెస్ట్ చేశారా..!? ఈ ప్రయోజనాలు మీకోసం..!!

Rice Tea: రైస్ తో రకరకాల ఆహార పదార్థాలు చేసుకుని తింటాం.. ఇదేంటి కొత్తగా టీ అంటున్నారు అనుకుంటున్నారా..!? మనకి తెలియకపోవచ్చు కానీ మేఘాలయాలో ఈ టీ చాలా ఫేమస్..!! విదేశీయులు సైతం ఈ టీ ని ఆస్వాదిస్తున్నారు..!! మరి రైస్ టీ ఎలా తయారు చేసుకోవాలి..!? ఈ టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Health benefits of Rice Tea:
Health benefits of Rice Tea

Rice Tea: రైస్ టీ తో ఈ సమస్యలు దూరం..

మేఘాలయాలో రైస్ టీ ని చా-కు అని అంటారు. చా అంటే టీ అని కూ అంటే రైస్ అని అర్థం.. దీనిని జెన్ మైచా అని కూడా పిలుస్తారు. ఇది గ్రీన్ టీ, వేయించిన బ్రౌన్ రైస్ ల ప్రత్యేక మిశ్రమం.. ఈ రైస్ టీ రిఫ్రెష్ డ్రింక్ లాగా పనిచేస్తుంది. కొంచెం టీ లా కొంచెం బ్లాక్ కాఫీ లా ఉంటుంది. ఈ టీ తయారు చేసుకోవడానికి ఒక స్పూన్ స్టిక్కి బ్లాక్ రైస్ లేదా స్టిక్కి రెడ్ రైస్ ను తీసుకుని 3 నిమిషాల పాటు వేయించాలి. నాలుగు కప్పుల నీటిలో వేయించిన బియ్యాన్ని వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన తరువాత ఒక గ్లాసులోకి వడపోసుకోవాలి. అంతే వేడివేడిగా రైస్ టీ తాగడానికి రెడీ.

Health benefits of Rice Tea:
Health benefits of Rice Tea

జపాన్ కొరియాలో ఈ రైస్ తిని ఆర్గానిక్ గ్రీన్ టీతో కలిపి తాగుతారు. దీని వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్తి, గుండెల్లో మంట ను తగ్గిస్తుంది. ఈ టి లో సెలీనియం సమృద్ధిగా లభిస్తుంది. దీని వలన జీర్ణ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అందువలన దీనిని రిఫ్రెష్ డ్రింక్ గా పనిచేస్తుంది. ఈ టీ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల కు వ్యతిరేకంగా పోరాడతాయి. క్యాన్సర్ రాకుండా చేస్తుంది. ఈ టీ లో థైరాయిడ్ హార్మోన్లను నియంత్రించే గుణాలు ఉన్నాయి.

Health benefits of Rice Tea:
Health benefits of Rice Tea

రైస్ టీ లో యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంది. ఇది వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. చర్మం తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ టీ లో కెఫిన్ తక్కువగా ఉంటుంది. అందువలన రోజుకు రెండు కప్పులు ఈ టీ ఎంచక్కా తాగవచ్చు. రైస్ టీ నీ మీరు టెస్ట్ చేయండి. ఈ ప్రయోజనాలు పొందండి.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!