NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Roselle Fruit: గోంగూర కాయలతో ఇన్ని ఉపయోగాలా..!?

Roselle Fruit: గోంగూర పచ్చడి లేని భోజనం ఉండదంటే అతిశయోక్తి కాదు.. గోంగూర ను ఆంధ్ర మాత గా అభివర్ణిస్తారు..!! గోంగూర లో విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి.. ఇవి మన ఆరోగ్యానికి అవసరం.. గోంగూర తింటే పలు అనారోగ్య సమస్యలు నయం చేస్తుందని తెలుసు.. మరి గోంగూర కాయలు గురించి..

Health benefits of Roselle Fruit: tea
Health benefits of Roselle Fruit tea

Roselle Fruit: గోంగూర కాయలతో ఈ ఆరోగ్య సమస్యలు దూరం..!!

 

గోంగూర కాయలు లో అస్బార్బిక్ ఆమ్లం, విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరం లోకి హానికారక క్రిములు ప్రవేశించకుండా చూస్తుంది. ఈ యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంది. ఇది బ్యాక్టీరియా, వైరస్, ఫ్లూ లను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. జలుబు, దగ్గు కఫం ను తగ్గిస్తుంది. ఈ కాయలలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. ముఖంపై నల్లటి మచ్చలు, వలయాలు రాకుండా చూస్తుంది. ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది.

Health benefits of Roselle Fruit: tea
Health benefits of Roselle Fruit tea

గోంగూర కాయ లతో టీ తయారు చేసుకొని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు పరగడుపున ఈ కాయల టీ తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. మధుమేహం తగ్గించడానికి ఈ కాయలు అద్భుతంగా సహాయపడుతాయి. ఇంకా అధిక రక్తపోటును తగ్గిస్తుంది.

Health benefits of Roselle Fruit: tea
Health benefits of Roselle Fruit tea

ఇవి శరీరంలోని బయటకు నెట్టి వేస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. దీంతో గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. గోంగూర కాయల టీ తాగితే మూత్ర సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇంకా కాలేయ సంబంధిత సమస్యలను కూడా నయం చేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. దృష్టి సమస్యలను తొలగిస్తుంది. గోంగూర పువ్వులను దంచి రసం తీసుకుని అందులో అరకప్పు పాలు కలిపి తాగితే రేచీకటి తగ్గుతుంది.

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju