Samudra Pala: తీగజాతి మొక్కల లో కూడా బోలెడు ఔషధ గుణాలు ఉంటాయి.. చంద్రపాల అనేది తీగ జాతికి చెందిన మొక్క.. దీనిని సముద్ర పాల, చంద్ర పాల కొక్కెర తీగ, కొంకిత తీగ అని పిలుస్తారు.. ఈ మొక్కను తీసుకుంటే ఏనుగంత శక్తి లభిస్తుంది..!! సముద్ర పాల మొక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..!!
ఈ ఆకులను ముద్దగా నూరి పుండ్లు, గాయాలు, ఉన్న చోట రాస్తే త్వరగా మానిపోతాయి. కురుపులు, గజ్జి, తామర ఉన్న చోట రాస్తే చివరగా తగ్గుతాయి. ఈ ఆకులకు ఆముదం రాసి కొద్దిగా వేడి చేసి శరీరం పై గడ్డలు ఉన్నచోట కడితే ఆ గడ్డలు పగిలి పోతాయి. ఈ చెట్టు కాండం ను కషాయంలా తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని తాగితే అజీర్ణం, అజీర్తి, గ్యాస్, ఎసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది. మలబద్దకం ను నివారిస్తుంది. ఈ ఆకులతో తయారు చేసిన మందులు మధుమేహాన్ని తగ్గిస్తాయి.
ఈ చెట్టు వేరు రసాన్ని 30 ML మోతాదులో ప్రతిరోజూ తీసుకుంటే ఉంటే శరీర వాపును తగ్గిస్తుంది. వాత పిత్త కఫ దోషాలను తొలగిస్తుంది. ఎండబెట్టి పొడి చేసుకుని ఈ పొడిలో అజామ్ మోతాది కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పి నడుము నొప్పి, వెన్ను నొప్పి, పార్శ్వపు నొప్పిని తగ్గిస్తుంది. వేరు చూర్ణానికి పెన్నేరు చూర్ణాన్ని ఒక స్పూన్ మోతాదులో తీసుకొని దీనిని ఒక గ్లాసు పాలలో వేసి అందులో పటిక బెల్లం కలుపుకోవాలి. పాలను తాగితే పురుషులు తాగితే అమితమైన శక్తి లభిస్తుంది. ఈ చెట్టు వేరు రసాన్ని పిల్లి పిచర ఆ రసంతో కలిపి ఒక స్పూన్ నెయ్యి తో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే కంఠస్వరం బాగుంటుంది. చర్మాన్ని ముడతలు పడినవ్వకుండా యవ్వనంగా ఉంచుతుంది. తెల్ల వెంట్రుకలు ఉన్న వారు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే జుట్టు నల్లబడటం తో పాటు ఒత్తుగా పెరుగుతుంది.
Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన ( Shiv Sena) తిరుగుబాటు నేత ఏక్నాథ్ శిందే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం…
Pakka Commercial: మినిమమ్ గ్యారెంటీ డైరెక్టర్ మారుతి, టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా…
Major: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా చిత్రం `మేజర్`.…
Kuppam: రాబోయే ఎన్నికల్లో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu)ను ఆయన సొంత నియోజకవర్గం కుప్పం లో ఓడించాలని వైసీపీ (YCP)వ్యూహంతో…
Leaves: అద్భుతమైన రుచిని అందించే ఆరోగ్యకర పండ్లలో సపోటా కూడా ఒకటి.. అధిక పోషకాలు కలిగి ఉన్న ఈ పండు…
Itlu Maredumilli Prajaneekam: అల్లరి నరేష్.. ఈయన గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కామెడీ ప్రధానమైన చిత్రాలతో తనకంటూ…