NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Sesame Oil: ఈ నూనె వంటకు భేష్.. ఆరోగ్యానికి శభాష్..

Sesame Oil: నువ్వుల నూనె ను కేవలం పూజకు మాత్రమే ఉపయోగిస్తారనుకుంటే పొరపాటే.. నువ్వుల నూనె తో వంట కూడా చేసుకోవచ్చు.. చాలా మంది ఈ నూనె ను ఉరగాయకు మాత్రమే పరిమితం చేసారు.. అయితే ఈ నూనె ను వంటలలో ఉపయోగించేవారు అతికొద్ది మందే.. మరి నువ్వుల నూనె తో వంట చేసుకుని తింటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!!

Health Benefits of Sesame Oil: foods
Health Benefits of Sesame Oil foods

నువ్వుల నూనెలో క్యాల్షియం, ఐరన్, జింక్, విటమిన్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి.. ఈ నూనె మన ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమైనదని మన పూర్వీకులు చెబుతున్నారు. ఈ నూనె ను పోపులో వేసుకోవచ్చు. అలాగే కూరలు వండుకుని తినవచ్చు. సాధారణ నూనె వలె ఈ నూనె ను ఉపయోగించవచ్చు. చిన్నారుల ఆరోగ్యానికి నువ్వుల నూనె బాగా సహాయ పడుతుంది. ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్ పిల్లల దేహాన్ని పుష్టిగా ఉంచుతాయి. ఈ నూనెతో తయారుచేసిన ఆహారాలు పిల్లలకు తినిపిస్తే మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది జ్ఞాపకశక్తిని పెంచుతుంది వెన్నెముక కండరాలు బలపడేందుకు ఈ నూనె చక్కగా పని చేస్తుంది అలాగే పిల్లలకి ప్రతిరోజూ స్నానం చేయించే ముందు పడుకునే ముందు నువ్వుల నూనెతో ఒళ్ళంతా మసాజ్ చేస్తే రక్తప్రసరణ జరిగి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇది చక్కని మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది.

Health Benefits of Sesame Oil: foods
Health Benefits of Sesame Oil foods

నువ్వుల నూనె లో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను, వాపులను తగ్గిస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం శ్వాసకోస ఇబ్బందులను నయం చేయడానికి సహాయపడుతుంది. ఈ నూనెలో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచడంతో పాటు ఎముక సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. ఈ నూనెతో తయారు చేసే విధానం వంటకాలు తింటే మధుమేహ వ్యాధిగ్రస్తులలో ప్లాస్మా లోని గ్లూకోజ్ స్థాయిలను, రక్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ ను పెంచుతుంది. ఇది జలుబును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ నూనె వాసన పీల్చినా కూడా శ్వాస తీసుకోవడం ఇబ్బంది, జలుబు ను తగ్గిస్తుంది. నువ్వుల నూనె తో ఆయిల్ పుల్లింగ్ చేస్తే దంత క్షయాన్ని అరికడతాయి. దంత సమస్యలను నివారించి దంత ఆరోగ్యాన్ని కాపాడతాయి. చూశారుగా నువ్వుల నూనె తో ఎన్ని లాభాలో..

author avatar
bharani jella

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N