NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Uchhinta: ఈ మొక్కను గుర్తుపట్టారా..!? ఎక్కడ కనిపించినా వెంటనే తెచ్చుకోండి..!!

Uchhinta: ఉచ్చింత మొక్క అనేది తీగ జాతికి చెందినది.. దీనిని ఉస్థి తీగ, ఉస్తి ఆకు, ముళ్ళ ముష్టి, శుద్ర బ్రహ్మణి అని పిలుస్తారు.. ఈ చెట్టు మొత్తం ముళ్ళను కలిగి ఉంటాయి.. అయితే ఈ మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.. ఉచ్చింత మొక్క ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!

 health benefits of Uchhinta: plant
health benefits of Uchhinta plant

ఈ మొక్కను చాలా మంది పత్యం కు ఉపయోగిస్తుంది. గర్భిణీలకు గర్భ వాతాన్ని తగ్గిస్తుంది. ఈ ఆకులు తీసుకోవటం వలన నోటికి రుచిని తెలియజేస్తుంది. నులిపురుగుల ను తగ్గిస్తుంది. ఈ కాయలను దంచి మసి చేసుకోవాలి. ఈ మసి ని పిప్పలు పొడిని సమాన మోతాదులో తీసుకుని ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే ఎంతటి దగ్గైనా సరే రెండు రోజుల్లో తగ్గుతుంది. ఇంకా జలుబు, దగ్గు , జ్వరం, ఆస్తమాను తగ్గిస్తుంది. ఈ తీగ ఆకులలో క్యాన్సర్ ను నివారించే గుణాలు ఉన్నాయి.

 health benefits of Uchhinta: plant
health benefits of Uchhinta plant

కాలేయ ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నవారు ఈ మొక్క ఆకులు కూరగా వండుకుని తీసుకోవాలి. ఈ ఆకుల కూర తింటే వాటి పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా సాఫీగా జరిగేలా చేస్తుంది. కాల్షియం లోపంతో బాధపడుతున్న వారు ఈ ఆకుల కూర తింటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. మలబద్ధకాన్ని నివారిస్తుంది. నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. అల్జీమర్స్ ను తగ్గిస్తుంది.

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?