NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Walking: పెద్దవాళ్ళు అందుకే నడవమని చెప్పేది..!!

Walking: నేటి ఉరుకుల పరుగుల జీవితం లో మనిషి నడవడమే మరచిపోతున్నాడు.. ప్రతి చిన్న పనికి బైక్, ఆటో మీద ఆధారపడుతున్నడు ఈ మర మనిషి.. ఒక మనిషి రోజు మొత్తం మీద కనీసం ఒక గంట అయినా నడవాలి.. నడవకపోతే బోలెడు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.. ప్రతిరోజు ఊ ఏవిధంగా నడిస్తే ఆరోగ్యానికి మంచి జరుగుతుందో తెలుసుకుందాం..!!

Health Benefits of Walking: Barefoot In grass
Health Benefits of Walking Barefoot In grass

ఉదయాన్నే చల్లటి గాలిలో పక్షులు కిలకిలా రావాల మధ్య నులి వెచ్చటి సూర్యకిరణాలు మేని తాగుతుంటే అలా అలా హాయిగా నడుస్తూ ఉంటే చాలా బాగుంటుంది.. సాధారణంగా నడిచేటప్పుడు ఎక్కువమంది చెప్పులు లేదా షూ వేసుకుంటారు.. నడవడం ఆరోగ్యానికి మంచిదే.. అయినా చెప్పులు లేదా షూ  ఉపయోగించకూడదు..

Health Benefits of Walking: Barefoot In grass
Health Benefits of Walking Barefoot In grass

ఉట్టి పాదాలతో నడిస్తే మంచిది. అలానే సిమెంటు రోడ్ల పై, గరుకుగా ఉన్న ప్రదేశంలో కాకుండా.. పచ్చి గడ్డి మీద లేదంటే మట్టి నేలమీద, ఇసుక మీద నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఉత్త పాదాలతో నడిచేటప్పుడు పాదాలలోని నరాలన్నీ ఉత్తేజితమై చక్కటి రక్తప్రసరణ జరుగుతుంది.. మెదడుకు మంచిదని పలు అధ్యయనాలలో నిరూపితమైంది. భూమిలో ఉండే ఎలక్ట్రాన్స్ మానవ శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లను ప్రభావితం చేస్తాయి. నిద్రలేమి, ఒత్తిడి తో బాధపడే వారికి ఈ నడక ఎంతో మేలు చేస్తుంది.. అరికాళ్ళ మంటలు తగ్గుతాయి. మోకాళ్ళ నొప్పులు సైతం మాయమవుతాయి. కండరాల బలహీనత, మధుమేహం సమస్యతో బాధపడేవారికి ఈ నడక చాలా ఉపయుక్తంగా ఉంటుంది.. ఇలా గడ్డి, మట్టి, ఇసుక నేలలో నడిస్తేనే ఈ ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని గమనించాలి. అదే నగరాల్లో జీవిస్తున్న వారయితే దగ్గరలోని పార్క్ కి వెళ్లి ప్రయత్నించండి. మీరు కూడా ఉత్త పాదాలతో నడిచి చూడండి తేడా మీకే తెలుస్తుంది.. ఇలా ఉత్త పాదాలతో వారానికి ఒక్కసారైనా నడవండి..

author avatar
bharani jella

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju