NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Wall Sit: చిన్నప్పుడు ఇది పనిష్మెంట్ అయితే.. మరి పెద్దయ్యాక..!?

Wall Sit: మన చిన్నప్పుడు స్కూల్కి లేటుగా వెళ్ళమని, ఏదైనా పరీక్షలో మార్కులు తక్కువగా వచ్చాయని, మిత్రుల పై చాడీలు చెప్పారని.. ఉపాధ్యాయులు మన చేత గోడకుర్చీ వేయించేవారు.. ఇది చిన్నప్పుడు మనకి పనిష్మెంట్.. మరి పెద్దయ్యాక గోడకుర్చీ వేస్తే బోలెడు లాభాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!! వాస్తవానికి ఇది ఒక వ్యాయామం.. దీనిని ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకురతాయి..!!

Health benefits of Wall Sit:
Health benefits of Wall Sit

గోడకుర్చీ ఆసనాన్ని ప్రతిరోజు ఐదు నిమిషాలు పాటు చేయడం వలన కండరాలు ఉత్తేజితమవుతాయి. మానసిక ఒత్తిడి, డిప్రెషన్ కు గురైన వారు గోడకుర్చీ వేయడం ద్వారా నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మెదడు లో రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. దీంతో టెన్షన్, ఒత్తిడి తగ్గిపోయి మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.

Health benefits of Wall Sit:
Health benefits of Wall Sit

ఊబకాయం, అధిక బరువు తో బాధపడుతున్న వారు ప్రతి రోజు గోడకుర్చీ వేయడం వలన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగేలా చేస్తుంది. గోడకుర్చీ వేయటం వలన క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. ఫలితంగా బరువు తగ్గవచ్చు. ఫాస్ట్ ఫుడ్ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఈ ఆసనం వేయండి. ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంతే కాకుండా నడుము నొప్పి, వెన్ను నొప్పి వారికి ఈ ఆసనం అద్భుతంగా సహాయపడుతుంది.

author avatar
bharani jella

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N