NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 విషయం లో హీరో ప్రభాస్ కి ఎందుకు ఆసక్తి ? కారణం పెద్దదే !

Bigg Boss 6 Telugu: మహమ్మారి కరోనా(Corona) కారణంగా ప్రస్తుతం బయట సినిమా షూటింగులు అంతగా జరగటం లేదు. ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు.. షూటింగ్ సమయంలో కరోనా నిబంధనలకి నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో అవుట్ డోర్ షూటింగ్ లకు ఎవరు వెళ్ళలేని పరిస్థితి. ఈ తరుణంలో సినిమా థియేటర్లలో.. 50% ఆక్యుపెన్సీ మాత్రమే అన్నట్టు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలతో.. చేతిలో సినిమా కంప్లీట్ అయి ఉన్న.. రిలీజ్ చేయలేని పరిస్థితి.  మొత్తంమీద చూసుకుంటే కారణాల కారణంగా సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులకు పని లేకపోవడంతో పాటు.. సినిమాలు కూడా విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడింది.

Viral: Prabhas and Sreenu from the sets of 'Salaar', second schedule of the actioner to kick-off soon | Telugu Movie News - Times of India

ఇటువంటి తరుణంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది టాప్ హీరోలు ఓటిటి బాట పడుతున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ విషయంలో థియేటర్లు ఖాళీ లేకపోతే.. ఓటిటీలో విడుదల చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే తెలుగు బిగ్ బాస్(Bigg Boss) ప్రతిసారి మాటీవీలో ప్రసారం కానుండగా… నెక్స్ట్ సీజన్ సిక్స్ ఓటిటిలో ప్రసారం చేస్తున్నట్లు 24 గంటలు హౌస్ లో జరిగేది చూపిస్తున్నట్లు షో నిర్వాహకులు ఇటీవల ప్రకటించడం తెలిసిందే. దీంతో సీజన్ సిక్స్ కంటెస్టెంట్ ల విషయంలో చాలామంది సెలబ్రిటీలు ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఈ విషయంలో ప్రభాస్(Prabhas) ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు లేటెస్ట్ టాక్ నడుస్తోంది.

Prabhas Sreenu About His Career And Friendship With Details Comedian Class Mate Film Institute Satyanand Raghavendra Movie Tolly-TeluguStop

విషయం లోకి వెల్తే  ప్రభాస్…ఫ్రెండ్ షిప్ కోసం ఏదైనా చేస్తారన్న సంగతి ఇండస్ట్రీలో అందరికి తెలుసూ. దీంతో తన తోటి నటుడు మరియు స్నేహితుడు ప్రభాస్ శీను(Prabhas Srinu) నీ… ఓటిటి బిగ్ బాస్ లోకి.. పంపించాలని ప్రయత్నాలు చేస్తున్నారట. ఒమిక్రన్ కారణంగా బయట షూటింగ్ లు పెద్దగా లేకపోవడంతో…సీజన్ సిక్స్ తక్కువ రోజులే కావడంతో బిగ్ బాస్ హౌస్ లోకి ప్రభాస్ శ్రీను ని పంపించాలని.. ప్రభాస్ రికమండ్ చేస్తున్నాడు అనే టాక్ నడుస్తోంది. ఇండస్ట్రీలో ప్రభాస్ కి  చాలామంది స్నేహితులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. స్నేహితులందరి లో ప్రభాస్ శ్రీను… డార్లింగ్ కి చాలా క్లోజ్ గా ఉంటాడు. ఇటీవలే “రాదేశ్యామ్” (Radheyshyam) ప్రీ రిలీజ్ వేడుకలో కూడా.. ప్రభాస్ పక్కనే ఉండి అన్ని ఏర్పాట్లు చూస్తూ ప్రభాస్ కి బౌన్సర్ గా నిలిచాడు. ఒక ఆ వేడుకలో మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీలో జరిగే చాలా వేడుకలలో ప్రభాస్ వచ్చే సమయంలో.. ప్రభాస్ శీను పక్కనే కనిపిస్తూ ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. దీంతో కరోనా కారణంగా బయట షూటింగ్లు లేకపోవడంతో సినిమా ఛాన్సులు తక్కువ.. ఉన్న క్రమంలో ప్రభాస్ శ్రీను కేరియర్ దృష్టిలో పెట్టుకుని… ఓటిటి బిగ్ బాస్ లోకి పంపించాలని డార్లింగ్ ప్రభాస్.. ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju