NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Sumanth: హీరో సుమంత్ వెడ్డింగ్ కార్డ్ వైరల్..!!

Sumanth: అక్కినేని నాగేశ్వరరావు మనవడు.. అక్కినేని నాగార్జున మేనల్లుడు.. హీరో సుమంత్ అందరికీ సుపరిచితమే.. ఇటీవల సుమంత్ వివాహం నిశ్చయమైంది.. ప్రస్తుతం కొవిడ్ నిబంధనలు సుమంత్ – పవిత్ర SP అని హైలైట్ చేస్తూ వెడ్డింగ్ కార్డ్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు.. సుమంత్ – పవిత్ర లకు సంబంధించిన పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..!!

Hero Sumanth: 2nd marriage wedding card viral
Hero Sumanth 2nd marriage wedding card viral

2004 లో సుమంత్, హీరోయిన్ కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. వివాహం చేసుకున్న 2 సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కీర్తి మరో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల సుమంత్ రెండో వివాహం చేసుకునేందుకు ఒకే చెప్పారు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మెదలు పెట్టారు. ఈ నేపథ్యంలో పెళ్లి కార్డులు పంచి పెడతంతో వీరి వెడ్డింగ్ కార్డ్ వైరల్ అయింది.. సుమంత్ ప్రస్తుతం వాల్తేరు చిత్రం తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో మాస్ గెటప్ లో అలరించనున్నాడు.

author avatar
bharani jella

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri