NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Ileana: సినిమాలు లేక కొత్త వ్యాపారం స్టార్ట్ చేసిన ఇలియానా..??

Ileana: గోవా బ్యూటీ ఇలియానా వెండితెరపై అందాలు చూపించడంలో ఏ మాత్రం మొహమాటం పడదు అని అందరికీ తెలుసు. “దేవదాసు” సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా రెండో సినిమా “పోకిరి” తో ఇండస్ట్రీ హిట్ అందుకుని… అతి తక్కువ టైమ్ లోనే టాప్ హీరోయిన్ అయిపోయి.. అప్పట్లో ఇండస్ట్రీలో అనేకమంది స్టార్ హీరోలతో నటించడం జరిగింది.  ఆ తర్వాత సౌత్లో అనేక భాషల్లో నటించిన ఇలియానా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెక్ చేసి అక్కడ అనేక సినిమాలు చేస్తూ విదేశీ ఫోటోగ్రాఫర్ తో ప్రేమలో పడి అనేక సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీకి దూరమైంది.

Ileana DCruz Can Give Bakers A Run For Their Money With Her Homemade Chocolate  Cake - NDTV Food

అయితే ఆ ప్రేమ పటాకులు కావడంతో… మళ్లీ ఇండస్ట్రీలో అవకాశాలు కోసం ఎదురు చూస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో అందాల డోసు పెంచుతూ అనేక ఫోటోలు అప్లోడ్ చేసి ప్రస్తుతం అడపాదడపా అవకాశాలు అందుకుంటూ ఉంది. అయినా పెద్దగా పని కావడం లేదు. పరిస్థితి ఇలా ఉండగా అవకాశాలు కూడా తగ్గటంతో… ఇలియానా సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసినట్లు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.

 

మేటర్ లోకి వెళితే ఇటీవల ఆమె లాక్ డౌన్ కారణంగా… స్వయంగా కేక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వంటింట్లో చాక్లెట్ కేక్ తయారు చేసి దాని ఫోటో పెట్టి ఇదే రాబోయే రోజుల్లో నాకు ప్రత్యామ్నాయ కెరియర్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టు క్యాప్షన్ పెట్టింది. దీంతో అందరూ ఇలియానా శాఫ్…గా భవిష్యత్తులో అవ్వడానికి రెడీగా ఉన్నట్లు.. సైడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్టు నెటిజన్లు తాజా ఫోటోపై కామెంట్లు పెడుతున్నారు. 

 

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk