NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Payal Rajput: కెరియర్ లో పంట పండే ఛాన్స్ అందుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్..??

Payal Rajput: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను త్వరలో అలరించడానికి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ముస్తాబవుతోంది. సీజన్ ఫోర్ మాదిరిగా కాకుండా .. ఈసారి సీజన్ లో తెలిసిన సెలబ్రిటీల మోహాలు ఎక్కువ తీసుకురావాలని షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన టిక్ టాక్ దుర్గారావు.. సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ నటుడు షణ్ముక్ ఇంకా చాలా మంది పేర్లు వినబడుతూ ఉండగా ఇప్పుడు హౌస్ లో హీట్ పెంచడానికి… టాలీవుడ్ యంగ్ హీరోయిన్ “ఆర్ఎక్స్ 100” సినిమా ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ నీ తీసుకొచ్చే ఆలోచనలో.. షో నిర్వాహకులు ఉన్నారట.

Payal Rajput In Bigg Boss Season 5? - Gulte Payal Rajput

తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో రావడం జరిగింది. ఇప్పటికే పాయల్ రాజ్ పుత్ ఓ మంతనాలు జరిపినట్లు ఆమె కూడా ఓకే అన్నట్లు.. సమాచారం. “ఆర్ఎక్స్ 100” సినిమాలో వేడివేడి అందాలతో శాఖలు పుట్టించిన పాయల్ రాజ్ పుత్… బోల్ట్ ఇమేజ్ బయట సంపాదించింది. దీంతో ఈ ముద్దుగుమ్మ హౌస్ లో అడుగుపెడుతున్నటు వార్తలు రావడంతో.. ఈసారి సీజన్ ఫైవ్ అదరగొట్టే రీతిలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read More: Big Boss: బిగ్ బాస్ 5 సీజన్ కోసం కొత్త టెక్నిక్ తో కంటెస్టెంట్ లను సెలెక్ట్ చేస్తున్న నిర్వాహకులు..!!

మరోపక్క ఈ వార్త తెలుసుకుని నెటిజన్లు పాయల్ రాజపుత్ అభిమానులు .. పాయల్ పంట పండినట్లే అని అంటున్నారు. స్టార్టింగ్ లో మంచి హిట్ అందుకున్న గాని పాయల్ కి ఇండస్ట్రీలో సరైన అవకాశాలు రాకపోవడంతో హౌస్ లో క్లిక్ అయితే .. కచ్చితంగా కెరియర్ మారే అవకాశం ఉందని అంటున్నారు. జులై నెల ఆకర్షణ లేదా ఆగస్టు మొదటి వారంలో నుండి బిగ్ బాస్ షో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈసారి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే మాటీవీలో ఈ షో కి సంబంధించి ప్రోమో రిలీజ్ కానుంది.

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju