ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 లోకి వచ్చేసింది సూపర్ డూపర్ హీరోయిన్ .. ఈమె కోసం కుర్రాళ్ళు డైలీ చూస్తారు !

Share

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సిక్స్ త్వరలో రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఓటిటి నేపథ్యంలో 24గంటలు హౌస్ రోజు జరిగేది చూపిస్తున్న క్రమంలో ఈ బిగ్ బాస్ లోకి టాప్ మోస్ట్ సెలబ్రిటీలను తీసుకునే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నారు. ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫస్ట్ టైం తెలుగులో ఓటిటి లో…బిగ్ బాస్ షో ప్రసారం చేస్తున్న నేపథ్యంలో… మొదటి ప్రయత్నంలోనే తెలుగు బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో షో ఉండాలని కంటెస్టెంట్ ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

Bedroom hot photos gallery | Poonam Bajwa hot and spicy photos gallery  Photos: HD Images, Pictures, Stills, First Look Posters of Bedroom hot  photos gallery | Poonam Bajwa hot and spicy photosఈ నేపథ్యంలో మాజీ హీరోయిన్ ముంబై బ్యూటీ పూనమ్ బజ్వానీ బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకు రావడానికి షో నిర్వాహకులు రెడీ అయినట్లు సమాచారం. తెలుగులో కూచిపూడి వెంకట్ దర్శకత్వంలో నవదీప్ తో “మొదటి సినిమా” లో హీరోయిన్ పాత్ర చేసింది. ఆ తర్వాత నాగార్జున నటించిన బాస్ సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర చేయడం జరిగింది.

Actress Poonam Bajwa Can't Stop Gushing On This Pictures-Telugu Hot Photos  Gushi-TeluguStop

తెలుగు ప్రేక్షకులకి ఈ ముద్దుగుమ్మ ఎంతగానో సుపరిచితం. అందాల ఆరబోతలో.. పూనం బజ్వా నీ మించిన వారు ఉండరు అన్న తరహాలో.. ప్రస్తుతం పబ్లిక్ గా ఉన్నా గానీ హాట్ హాట్ ఫోటోలతో.. సోషల్ మీడియా లో సెగలు పుట్టిస్తూ ఉంటది. దీంతో పూనమ్ బజ్వ నీ… షో లోకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారీ ఎత్తున రెమ్యూనరేషన్ అందించాలని హౌస్లో మసాలా ఐటమ్ ఉండే రీతిలో.. అందాల ఆరబోతలో పూనం బజ్వా టాప్ గనుక షో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


Share

Related posts

Bigg Boss 5 Telugu: ఈ రోజు బిగ్ బాస్ ఎలిమినేషన్ లో అతి పెద్ద ట్విస్ట్..!!

sekhar

Sun Tan: 5 నిమిషాల్లో సన్ టాన్ ను తొలగించుకోండి..!!

bharani jella

Anchor Suma : ఏంటి సుమక్క.. నీ షోలో నువ్వే పంచ్ లు వేస్తావా? వేరే వాళ్లను మాట్లాడనీయవా?

Varun G
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar