NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

High Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ ను కరిగించే అద్భుతమైన చిట్కా..!!

High Cholesterol: కొలెస్ట్రాల్ శరీరానికి హానికరం.. శరీరంలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ రెండు రకాలు ఉన్నాయి.. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.. కొలెస్ట్రాల్ ను కరిగించే అద్భుతమైన చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

High Cholesterol: Reduce Tips
High Cholesterol Reduce Tips

కొలెస్ట్రాల్ ప్రమాదమా..!?

మన శరీరంలో అతన్ని తీసుకెళ్ళడానికి రక్తనాళాలను నిరంతరం పనిచేస్తూ ఉంటాయి.. ఇంటికి నీళ్లు నిల్వ చేయడానికి ట్యాంక్ ఎంత అవసరమో.. శరీరానికి రక్తాన్ని పంపించే గుండె అనే ట్యాంక్ ఉంటుంది.. మనం తినే చెడు ఆహారపు అలవాట్లు వలన, శరీరంలో కొవ్వు పెరుగుతుంది.. రక్తంలో చేరిన మలినాలు చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది.. ఇవి రక్తనాళాలను చెత్త ప్రవాహానికి అడ్డంగా మూసుపోతాయి.. ఇలా జరగడం వలన సడన్ గా హార్ట్ ఎటాక్ వస్తోంది.. రక్తనాళాల్లో కొవ్వు పేరుకోవడం వల్ల వందకుపైగా జబ్బులు వస్తాయని శరీరంలో కొవ్వు పెరిగిపోయి రక్త ప్రసరణ సరిగా జరగకపోతే క్రమంగా అవయవాల పనితీరు మందగిస్తుంది అందుకే రక్తాన్ని శుభ్ర పరచుకోవడం చాలా ముఖ్యం. మంచి ఆహారపు అలవాట్లు అలవరుచుకోవాలి.

High Cholesterol: Reduce Tips
High Cholesterol Reduce Tips

కొలెస్ట్రాల్ కరిగించే చిట్కా..!!

ఒక సొరకాయ, కొంచెం కొత్తిమీర, గుప్పెడు పుదీనా, తులసి ఈ చిట్కాకి అవసరం. ముందుగా కాకరకాయలు ముక్కలుగా చేసుకోవాలి. సొరకాయ ముక్కలు పుదీనా కొత్తిమీర తులసి అన్నిటినీ కలిపి జ్యూస్ లా తయారు చేసుకోవాలి. ప్రతినిత్యం ఈ జ్యూస్ తాగడం వల్ల రక్తంలోని కొవ్వు మలినాలు తొలగిపోతాయి. రక్తంలోని విషపదార్థాలను తొలగి పోవడం వల్ల కిడ్నీ లివర్ చక్కగా పనిచేస్తాయి. ఇలా చేయడం ద్వారా శరీరంలో వందకు పైగా రోగాలు దరిచేరనీయకుండా ఉంటుంది వీటితో పాటు ప్రతి రోజూ నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి. మంచి ఆహారాన్ని తీసుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలు మీ డైట్ లో భాగంగా చేసుకోవాలి. ప్రతి రోజూ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, మసాలాలను తినడం తగ్గించాలి..

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju