NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Himachal Pradesh: ఆడపిల్లల పెళ్లికి వయసును పెంచిన హిమాచల్ ప్రదేశ్.. ఆ వయసు లేకపోతే పెళ్లిళ్లకి నో అనుమతి..!

Himachal Pradesh: సాధారణంగా ప్రస్తుత కాలంలో ఆడపిల్లలకి పెళ్లి చేయాలంటే 18 ఏళ్ల వయసును కూడితే చేయవచ్చు అని ఇప్పటివరకు గవర్నమెంట్ ఆదేశించింది. కానీ హిమాచల్ ప్రదేశ్ లో ఈ రూల్ ని కాస్త పొడిగించింది. హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం కుమార్తెల వివాహానికి కనీస వయసును పెంపొందించింది.

Himachal Pradesh has changed the age of marriage for girls from 18 to 21
Himachal Pradesh has changed the age of marriage for girls from 18 to 21

హిమాచల్ ప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న కుమార్తెలకు 21 ఏళ్లలోపు వివాహం జరగడానికి ప్రభుత్వం ఒప్పుకోదని వెల్లడించారు. దీనికోసం తమ ప్రభుత్వం చట్టపరమైన నిబంధనలను రూపొందించింది కూడా. ప్రస్తుతం కుమార్తెల వివాహ వయసు 18 ఏళ్లు యువకుడు కి 21 ఏళ్లు ఉంటే చాలు అని గతంలో పెట్టిన కండిషన్. కానీ ప్రస్తుతం అసెంబ్లీ సన్నివేశాల్లోనే ఈ మార్పు చేసినట్లు సీఎం చెప్పుకొచ్చారు.

Himachal Pradesh has changed the age of marriage for girls from 18 to 21
Himachal Pradesh has changed the age of marriage for girls from 18 to 21

సోమవారం కీలాంగ్ లో లోహాల్ శరద్ ఉత్సవ్ ను ప్రారంభిస్తూ వేదికపై నుంచి సీఎం ఈ విషయాన్ని ప్రకటించారు. సీఎం మాట్లాడుతూ..” మా అసెంబ్లీలు కొనసాగుతున్నాయి. మా ఆడబిడ్డల కోసం మరో పథకంతో ముందుకు వచ్చాను. ఇప్పుడు ఆడబిడ్డల వివాహ వయసు 18 నుంచి 21కి పెంచిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా హిమాచల్ అవతరిస్తుంది ” అంటూ వెల్లడించారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ 21 వయసు ఉంటేనే వివాహానికి అనుమతి ఇస్తారు.

Himachal Pradesh has changed the age of marriage for girls from 18 to 21
Himachal Pradesh has changed the age of marriage for girls from 18 to 21

author avatar
Saranya Koduri

Related posts

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

AP SSC Results: ఏపీలో టెన్త్ ఫలితాలు వచ్చేశాయోచ్ .. పార్వతీపురం మన్యం ఫస్ట్ .. కర్నూల్ లాస్ట్.. రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

sharma somaraju

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Maldives Parliamentary Elections: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ హవా

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju

కిష‌న్‌రెడ్డిని ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపిస్తోన్న కేసీఆర్, రేవంత్‌..!

2019కు రివ‌ర్స్‌లో… గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఆ నాలుగు ఎంపీ సీట్ల ఫ‌లితాలు…!

రాజమండ్రి సిటీలో వైసీపీ భ‌ర‌త్ Vs టీడీపీ వాసు… హీరో ఎవరో తేలిపోయిన‌ట్టే…?

రాజమండ్రి రూరల్ రిపోర్ట్‌: ‘ టీడీపీ బుచ్చయ్య ‘ గెలుస్తాడా…?

Congress: ఏపీలో మరో 9మందితో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధుల ప్రకటన

sharma somaraju

AP Elections 2024: అనపర్తి నుండి పోటీ చేసేది బీజేపీ అభ్యర్ధే .. కానీ ..సమస్య పరిష్కారం అయ్యింది ఇలా..!

sharma somaraju

YS Sharmila: జగన్ ఇచ్చిన అప్పుపై షర్మిల ఇచ్చిన క్లారిటీ ఇది

sharma somaraju