NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

నోయల్ తో విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కారణం చెప్పిన ఆయన మాజీ భార్య.. ??

బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో సెలబ్రిటీ అడుగు పెట్టిన వారిలో ఒకరు రాప్ సింగర్ నోయల్. టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలలో నటించి పాటలు పాడి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నోయల్.. రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో అదిరిపోయే పాత్ర చేయడం అందరి మన్ననలు అందుకోవటం తెలిసిందే. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ త్రీ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కి క్లోజ్ ఫ్రెండ్ కావటంతో సీజన్ ఫోర్ లో నోయల్ అడుగుపెట్టిన క్రమంలో.. ఖచ్చితంగా టైటిల్ గెలిచే అవకాశం ఉందని అప్పట్లో అనుకున్నారు. కానీ ఆయన అనారోగ్య రీత్యా హౌస్ నుండి నోయల్ తనకు తాను ఎలిమినేట్ అవ్వటం అందరికీ తెలిసిందే.

మేం ఎప్పుడో విడిపోయాం.. ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులుంటాయ్.. విడాకులపై  ఏస్తర్ ఎమోషనల్ పోస్ట్ | Ester Noronha About Divorce With Noel Sean - Telugu  Filmibeatఇదిలా ఉండగా నోయల్ 2019 వ సంవత్సరం లో ఎస్తేర్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం తెలిసిందే. అయితే వివాహం జరిగిన ఏడాదిలోనే ఇద్దరు విడాకులు తీసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇదిలా ఉండగా ఎస్తేర్ అనే ఈ సింగర్ అనేక సినిమాలలో కూడా నటించడం జరిగింది. ప్రస్తుతం షకీలా బయోపిక్ సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. ఇలాంటి తరుణంలో ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నోయల్ తో విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో స్పష్టం చేసింది.

 

ఆమె ఏమంది అంటే నోయల్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అంతా కరెక్టే, అతను అంటే ఇప్పటికీ నాకు చాలా గౌరవం ఉంది అభిమానం ఉంది. కానీ నాకు ఉన్న గోల్స్ మరియు అతనికి ఉన్న గోల్స్ పూర్తిగా భిన్నమైనవి, ఇవి మా పర్సనల్ లైఫ్ పై ప్రభావం చూపుతూ విభేదాలు దారి తీసింది, అందుకే నేను నోయల్ విడిపోవాల్సి వచ్చింది ‘ అంటూ ఎస్తేర్ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో తాను నటిస్తున్న షకీలా సినిమా బయోపిక్ సౌత్ ఇండస్ట్రీ లో అనేక భాషలలో విడుదల కాబోతున్న ట్లు చెప్పుకొచ్చింది. సినిమాలో తన పాత్రకి మంచి స్కోప్ ఉండటంతో నటించినట్లు ఎస్తేర్ పేర్కొంది. 

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju