ట్రెండింగ్

Will Smith: ఎవరికీ చెప్పకుండా ఇండియాలో ఆ ఫేమస్ బాబాని కలిసిన విల్ స్మిత్..??

Share

Will Smith: హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ తెలియని వారు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రియులకు విల్ స్మిత్ సుపరిచితుడు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఆస్కార్ అవార్డు ప్రధాన వేడుకలలో కమెడియన్ యాంకర్ క్రిస్ రాక్ పై స్టేజి పైన విల్ స్మిత్ చేసుకోవడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. క్రిస్ రాక్ … సరదాగా మాట్లాడుతూ విల్ స్మిత్ భార్య పై జోకులు వేయటంతో… అక్కడే ఉన్న స్మిత్.. అందరూ చూస్తుండగానే క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించాడు.

దీంతో ఆస్కార్ అకాడమీ ఏకంగా పది సంవత్సరాల పాటు విల్ స్మిత్ పై నిషేధం విధించింది. కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న విల్ స్మిత్ ఎవరికీ చెప్పకుండా ఏప్రిల్ 23 వ తారీకు ముంబై విమానాశ్రయం రావడం జరిగింది. అక్కడనుండి ఇండియాలో ఫేమస్ బాబా సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆశ్రమానికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. గత ఏడాది ఇది తన భార్యతో కలిసి సద్గురు నీ కలవడం జరిగింది. అంతకు ముందు సద్గురు కి తన ఇంటిలో ఆతిథ్యం ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆస్కార్ అవార్డు వేదిక పై చంప దెబ్బ అనంతరం ఎవరికీ చెప్పకుండా విల్ స్మిత్ .. ఇండియాకి రావడం సంచలనంగా మారింది.

Will Smith Lands In India, Makes His First Public Appearance Since Chris Rock Slapgate At Oscars

2019 వ సంవత్సరం లో జగ్గీ వాసుదేవ్ సద్గురు ఇషా ఫౌండేషన్ నీ సందర్శించారు. ఆశ్రమములో ఆయనతో చాలా సేపు ముచ్చటించి పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా కలవడం జరిగింది. మరి ఇప్పుడు భారత్ పర్యటనలో ఉన్న విల్ స్మిత్ బాలీవుడ్ నటీనటులతో కలుస్తాడా లేదో అనేది సస్పెన్స్ గా నెలకొంది. మరోపక్క ఆస్కార్ వేదిక చెంపదెబ్బ గొడవ కారణంగా.. విల్ స్మిత్… ఒప్పుకొన్న కొన్ని ప్రాజెక్టులు కూడా అయినట్లు కెరియర్ పరంగా ఇప్పుడు.. చాల డౌన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో సద్గురు తో విల్ స్మిత్ భేటీ కానున్నట్లు సమాచారం.


Share

Related posts

ఎయిర్ పోర్టుల్లో కరోనా కలకలం..యూకె నుండి వచ్చిన వారిలో 8 మందికి నిర్ధారణ

somaraju sharma

ఏపీ లో కరోనా స్వైర విహారం..! ఈ సారి ఆ జిల్లాలో భీభత్సం

arun kanna

Nissan Magnite Compact SUV : నిస్సాన్ మ్యాగ్నెట్ వరుస రికార్డ్స్ తో దూసుకెళ్తోంది ..

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar