Home Loan: తక్కువ వడ్డీతో సొంతింటి కల నెరవేర్చుకొండి..!!

Share

Home Loan: సొంతిల్లు అందరి కల.. ఇల్లు కొనాలని ఎప్పటినుంచో అనుకున్నప్పటికీ బ్యాంక్ వడ్డీ రేట్లు చూసి వెనకడుగు వేస్తున్నారు.. అయితే వారికి కాస్త ఊరట కలిగించేలా గత దశాబ్దం కాలంలో ఎప్పుడు లేని విధంగా గృహ రుణ వడ్డీ రేట్లు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.. ఈ సమయంలో అతి తక్కువకే గృహ రుణం ఇచ్చే బ్యాంకులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Home Loan: low interest rates in different banks
Home Loan: low interest rates in different banks

గృహ రుణం కొత్తగా తీసుకోవాలి అనుకునే వారు ముందుగా తక్కువ వడ్డీ రేట్ల ను ఎంచుకోవాలి. అలాగే రెండో విషయం హోమ్ లోనే చెల్లించే కాలపరిమితి ఎక్కువ కాలం పెట్టుకోవాలి.. ఇలా అయితే రిస్క్ ఉండదు. దీర్ఘకాలిక స్థిర ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.. పైన తెలిపిన పట్టీకలో వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు, ఈఏంఐ, ప్రాసెసింగ్ ఫీజు వివరంగా ఉన్నాయి.. రుణాన్ని దరఖాస్తు దారుని క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఇస్తారు.. అలాగే వారు చేసే పనిని బట్టి రుణం కేటాయింపు లో తేడాలు ఉంటాయి. ఈ గృహ రుణాన్ని ఒకరు, ఇద్దరు కలిసి తీసుకోవచ్చు.. 27 మే 2021 నాటి నుంచి విడుదలైన వివిధ బ్యాంకు వడ్డీ రేట్లు ఇవి. హోమ్ లోన్ తీసుకోవాలి అనుకునే వారికి ఇది శుభ తరుణంగా చెప్పవచ్చు.


Share

Related posts

బ్రేకింగ్: వచ్చే నెల 3న ఏపీ క్యాబినెట్ సమావేశం… పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

Vihari

చినజీయర్ స్వాముల వార్కి చిరెత్తుకొచ్చింది..! టీటీడీ వివాదంపై స్పందించారు

somaraju sharma

రేపు ఐపీఎల్ మొదటి మ్యాచ్ అనగా ఈ రోజు ముగ్గురు అరెస్ట్ అయిపోయారు..!

arun kanna