NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

White Hair: తెల్లజుట్టు ఉందని కంగారు పడకండి.. ఇదొక్కటి తలకి రాసుకుని చూడండి.. మ్యాజిక్ కనిపిస్తుంది..!!

White Hair: జుట్టు నల్లగా ఉంటేనే అందం.. జుట్టు తెల్లగా మారిపోతుంటె చూడడానికి అందవిహీనంగా కనిపిస్తుంది.. జుట్టు తెల్లబడటం మొదలు పెడుతుంటె నేటి యువత మానసికంగా కృంగిపోతుంటారు.. మన వెంట్రుకల కింది భాగంలో ఉండే మెలానిన్ స్థాయిని బట్టి జుట్టు రంగు మారుతుంది.. జుట్టు రంగు వేసుకునేందుకు చాలా మంది రసాయన హెయిర్ డై వాడుతున్నారు.. వీటి వలన అనేక రకాల దుష్ప్రభావాలకి గురవుతున్నారు.. అలాకాకుండా ఇంట్లోనే చక్కటి హెయిర్ ప్యాక్ తయారుచేసుకుని వాడితే జుట్టు నలుపు రంగు లోకి రావడం తో పాటు జుట్టు సమస్యలు తగ్గుతాయి.. ఆ అధ్బుత చిట్కా తయారీ విధానం తెలుసుకుందాం..!!

Home Remedie For  White Hair: Pack  Excellent Results
Home Remedie For White Hair Pack Excellent Results

White Hair: హెయిర్ ప్యాక్ తయారుచేసుకునే విధానం..!!

కావలసిన పదార్థాలు:
ఉసిరి పొడి – 2 టేబుల్ స్పూన్లు
శికాయ పొడి – 2 టేబుల్ స్పూన్లు
హెన్నా పొడి – 2 టేబుల్ స్పూన్లు
బృంగ రాజ్ పొడి – 2 టేబుల్ స్పూన్లు
గుంటగలగర ఆకుల పొడి – 2 టేబుల్ స్పూన్లు
మందారం White Hair: తెల్ల జుట్టు ఉందని కంగారు పడకండి.. ఇదొక్కటి తలకి రాసుకుని చూడండి.. మ్యాజిక్ కనిపిస్తుంది..!!

White Hair: జుట్టు నల్లగా ఉంటేనే అందం.. జుట్టు తెల్లగా మారిపోతుంటె చూడడానికి అందవిహీనంగా కనిపిస్తుంది.. జుట్టు తెల్లబడటం మొదలు పెడుతుంటె నేటి యువత మానసికంగా కృంగిపోతుంటారు.. మన వెంట్రుకల కింది భాగంలో ఉండే మెలానిన్ స్థాయిని బట్టి జుట్టు రంగు మారుతుంది.. జుట్టు రంగు వేసుకునేందుకు చాలా మంది రసాయన హెయిర్ డై వాడుతున్నారు.. వీటి వలన అనేక రకాల దుష్ప్రభావాలకి గురవుతున్నారు.. అలాకాకుండా ఇంట్లోనే చక్కటి హెయిర్ ప్యాక్ తయారుచేసుకుని వాడితే జుట్టు నలుపు రంగు లోకి రావడం తో పాటు జుట్టు సమస్యలు తగ్గుతాయి.. ఆ అధ్బుత చిట్కా తయారీ విధానం తెలుసుకుందాం..!!

White Hair: హెయిర్ ప్యాక్ తయారుచేసుకునే విధానం..!!

కావలసిన పదార్థాలు:
ఉసిరి పొడి – 2 టేబుల్ స్పూన్లు
శికాయ పొడి – 2 టేబుల్ స్పూన్లు
హెన్నా పొడి – 2 టేబుల్ స్పూన్లు
బృంగ రాజ్ పొడి – 2 టేబుల్ స్పూన్లు
గుంటగలగర ఆకుల పొడి – 2 టేబుల్ స్పూన్లు
మందారం పొడి – 2 టేబుల్ స్పూన్లు.

ముందుగా ఒక గ్లాసు నీటినీ మరిగించాలి. అందులో ఉసిరి పొడి వేసి కలపలి. ఇందులో శికాయ పొడి, హెన్నా పొడి, బృంగ రాజ్ పొడి, మందారం పొడి, గుంటగలగర ఆకుల పొడి అన్నింటినీ వేసి బాగా కలుపుకోవాలి.. ఈ మిశ్రమాన్ని రాత్రంతా నానబెట్టి ఉంచాలి. ఉదయం తల స్నానం చేసే ఒక గంట ముందు ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవాలి. తరవాత మామూలు నీటితో తల స్నానం చేయాలి. ఆ రోజు నూనెతో తలకు మసాజ్ చేయాలి. తరవాత రోజు షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయాలి. లేదంటే నెలకు రెండు లేదా మూడు సార్లు చేస్తా జుట్టు నల్లగా వస్తుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..

author avatar
bharani jella

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?