NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Fatigue: అలసటను తగ్గించే మార్గాలివే..!!

Fatigue: శరీర విశ్రాంతి లేకుండా పని చేసినప్పుడు.. మానసిక శ్రమ ఎక్కువ అయినప్పుడు అలసట అనే భావన కలుగుతుంది.. రోగ నిరోధక శక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, వికారం, తలనొప్పి, కండరాల నొప్పులు, మానసిక ఒత్తిడి, ఆకలి లేకపోవడం అనేవి అలసటకు గురవుతున్నట్లు..!! ఈ సమస్యను అధిగమించాలంటే జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి..!! అవేంటో ఇప్పుడు చూద్దాం..!!


Fatigue: అలసటను తగ్గించుకోండిలా..!!

శరీరానికి సరైన ఆహార ఆరం మనస్సుకు తగినంత ప్రశాంతత ఉంటే నీరసం నిస్సత్తువ మీ దరికి చేరవు అంటున్నారు ఆరోగ్య నిపుణులు జీవితం హాయిగా ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నించండి ప్రతిరోజు కనీసం పది నిమిషాలు నడవాలి. అలసట భావన ఉన్నవారు మీకు కుదిరినప్పుడులా ప్రకృతిలో కాలం గడపండి. ఆ పచ్చటి వాతావరణం మీ మనసుకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి మనసు ఉత్తేజంగా ఉండేలా చేస్తుంది. యోగ, మెడిటేషన్, ధ్యానం వంటి వాటిలో మీకు నచ్చిన పద్ధతిని ఎంచుకుని ప్రతిరోజు కాసేపు చేయండి.

Home remedies for Fatigue:
Home remedies for Fatigue

ఈ రోజుల్లో డెస్క్ జాబులు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా కంప్యూటర్, టీవీ, ఫోన్ వాడకం ఎక్కువగా ఉంది. ఈ స్క్రీన్స్ నుండి వెలువడి నీలి రంగు కాంతి అలసటకు గురిచేస్తుంది. సాధ్యమైనంత వరకు వీటిని ఉపయోగించడం తగ్గించండి. శరీరం డీహైడ్రేషన్ కు గురైన కూడా నిస్సత్తువ ఆవహిస్తుంది. ప్రతి రోజు ఎనిమిది గ్లాసుల నీటిని తాగండి. శరీరానికి కావలసిన నీటిని ఖచ్చితంగా అందించాలి. మనం తీసుకునే ఆహారం మీద కూడా ఈ సమస్య ఆధారపడి ఉంటుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, తృణధాన్యాలు ఎక్కువగా ఉన్న ఆహారం మీ డైట్ లో భాగంగా చేసుకోవాలి. చాలా మంది ఉదయం పూట టిఫిన్ తినడం మానేస్తున్నారు. దీని వలన కూడా నీరసం, నిస్సత్తువ ఏర్పడతాయి.

Home remedies for Fatigue:
Home remedies for Fatigue

మన ఉపయోగించే మందుల వలన కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. మద్యపానం, ధూమపానం అలవాటు ఉంటే మానుకోవాలి. ప్రతిరోజు ఊ ఖచ్చితంగా 6 నుంచి 8 గంటలపాటు నిద్ర పోవాలి. నిద్రలేమి సమస్య కారణంగా కూడా అలసట వస్తుంది. చాలా మంది నిద్ర పట్టడం కోసం నిద్ర మాత్రలు ఉపయోగిస్తూ ఉంటారు. దానికి బదులు ప్రత్యామ్నాయ గురించి ఆలోచించాలి. ఓకేసారి ఎక్కువగా ఆహారం తినకూడదు. చిన్న చిన్న మోతాదులో ఎక్కువ సార్లు తినాలి.

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju