NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Knee Pain: ఈ నూనెను మోకాళ్ళ చిప్పల పై రాసి మర్దన చేస్తే జన్మలో మోకాళ్ళ నొప్పులు రావు..!!

Knee Pain: ఆరోగ్య సమస్యలలో కీళ్ల నొప్పులు (Knee Pain) కూడా ఒకటి.. ఒకప్పుడు పెద్దవారిలో మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా కనిపించేవి.. ఇప్పుడు 30 దాటితే చాలు ప్రతి ఒక్కరు లో ఈ సమస్య కనిపిస్తుంది.. ఇందుకోసం అనేక రకాల పెయిన్ కిల్లర్స్ (Pain Killers) ను ఉపయోగించి సైడ్ ఎఫెక్ట్స్ ను కొని తెచ్చుకుంటున్నారు అయితే మన వంటింట్లో లభించే వస్తువులతో చక్కటి నూనెను తయారు చేసుకొని ఉపయోగిస్తే మోకాలి నొప్పులు పరార్.. ఈ నూనెను ఎలా తయారు చేసుకొని ఏవిధంగా ఉపయోగించా లో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Home remedies for Knee Pain: best results
Home remedies for Knee Pain best results

Knee Pain: ఈ నూనెతో అన్నిరకాల శరీర నొప్పులకు చెక్..!!

ఈ నూనె ను తయారు చేసుకోవడానికి, 5 వెల్లుల్లి (Garlic) రెబ్బలు, 5 లవంగాలు (Cloves) చిన్న అల్లం (Ginger) ముక్క, ఒక స్పూన్ మెంతులు (Fenugreek Seeds), ఒక స్పూన్ వాము Ajwan Seeds), ఒక స్పూన్ దాల్చిన చెక్క (Cinnamon) , ఒక కప్పు ఆవ నూనె ( Mustard Oil) అవసరం.

Home remedies for Knee Pain: best results
Home remedies for Knee Pain best results

ముందుగా ఒక బాండీ ని తీసుకుని అందులో ఒక కప్పు ఆవనూనె పోసి అందులో పైన చెప్పుకున్న పదార్థాలన్నింటినీ వేయాలి ఇప్పుడు నూనె ను బాగా మరిగించాలి. నూనె బాగా మరిగి బ్రౌన్ కలర్ వచ్చేవరకు మరిగించాలి. ఈ నూనెను రాత్రంతా అలాగే ఉంచాలి ఇందులో ఉన్న ఔషధ గుణాలు ఆ నూనెలో కి ఇంకిపోతాయి ఉదయం లేచిన వెంటనే నూనెతో కాళ్ల నొప్పులు (Leg Pain), మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు (Muscle Pain), వెన్ను నొప్పి (Back Pain) ఉన్న చోట రాసుకోవాలి.. నూనె రాసుకొని 5 నిమిషాలు పాటు మర్ధనా చేస్తే నొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. మోకాళ్ళ నొప్పి ఉన్న చోట ఈ నూనె రాసుకోవడం మోకలిలో గుజ్జు రావడానికి ఈ నూనె సహాయపడుతుంది.

Home remedies for Knee Pain: best results
Home remedies for Knee Pain best results

ఇలా తయారు చేసుకున్న నూనె మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది. నూనె రాసుకోవడం వల్ల పాదాల నొప్పులు (Leg Pain), అరికాళ్ళ (Foot Pain) మంట తగ్గుతుంది. ఇలా ఇంట్లోనే నూనెను తయారు చేసుకుని ఉపయోగించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. పైగా పెయిన్ కిల్లర్స్ మింగటం వలన వాటి లోని రసాయనాల అనేక అనారోగ్య సమస్యలకు (Health Problems) గురి చేస్తుంది. అందువలన ఈ నూనెను తయారు చేసుకొని ఉపయోగించండి. మెరుగైన ఫలితాలు కలుగుతాయి.

author avatar
bharani jella

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N