22.7 C
Hyderabad
March 24, 2023
NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Lipoma: శరీరంలో కొవ్వు గడ్డలు, కంతులు కరిగించే సింపుల్ చిట్కా..!!

Share

Lipoma: మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు ఒక చోటకు చేరి గడ్డలుగా తయారవుతుంది.. ఈ కొవ్వు గడ్డలు (Fat Lumps) శరీరంలో అక్కడక్కడా వస్తూ ఉంటాయి. వీటి వలన నొప్పి, బాధ ఏమి ఉండవు.. ఇవి ఏర్పడిన ప్రవేశంలో నరాలమీద ఒత్తిడిని కలిగించి ప్రభావం చూపుతుంది.. ఈ కొవ్వు గడ్డలు లను మొదటిలోనే తగ్గించుకోవాలి.. అలా కాకుండా వీటిని అశ్రద్ధ చేస్తే క్యాన్సర్ (Cancer) కు దారితీస్తుంది. కొవ్వు గడ్డలు ( Lipoma) తగ్గించుకోవడానికి మన వంటింట్లో లభించే ఈ ఈ వస్తువులతో చెక్ పెట్టవచ్చు..!!

Home remedies For Lipoma:
Home remedies For Lipoma:

Lipoma: కొవ్వు గడ్డలు కరిగించే వంటింటి చిట్కాలు..!!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కలబంద (Aloevera) ఉంటుంది. కలబంద మట్టలు తీసుకుని నిప్పుల కుంపటి లో వేయాలి. కలబంద లోపలి గుజ్జు మగ్గిన తరువాత ఆ గుజ్జు గోరువెచ్చగా ఉన్నప్పుడు కొవ్వు గడ్డలు పై పెట్టి ఉంచాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే త్వరగా కొవ్వు గడ్డలు కంతులు కరిగిపోతాయి. ఉత్తరేణి (Uttareni) ఆకు కొవ్వు గడ్డలు కరిగించే దానికి అద్భుతంగా సహాయపడుతాయి. ఉత్తరేణి ఆకులను ముద్దగా నూరి కొవ్వు గడ్డలు కంతులు ఉన్నచోట ఆ ముద్దను ఉంచి రాత్రిపూట కట్టు కట్టి ఉదయం వరకు అలాగే ఉంచాలి. ఇలా వరుసగా వారం రోజులు చేస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. మునగాకు టీ (Tamarind Leaves Tea) ని తయారు చేసుకుని ప్రతి రోజూ తాగుతూ ఉంటే కొవ్వు గడ్డలు త్వరగా కరిగిపోతాయి.

Home remedies For Lipoma:
Home remedies For Lipoma:

కొవ్వు గడ్డలు ఉన్నవారు ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాసు నీటిలో రెండు స్పూన్ల తాటి బెల్లం (Jaggery) వేసి బాగా మరిగించాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నీటిని తాగాలి. ఇలా ప్రతి రోజూ తాగటం వలన శరీరంలో ఉన్న కొవ్వు గడ్డలు త్వరగా కరిగిపోతాయి. కలబంద గుజ్జు లో ఒక వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పసుపు వేసి దంచి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొవ్వు గడ్డలు ఉన్న చోట రాయాలి. ఇలా చేసినా కూడా కొవ్వు గడ్డలు త్వరగా కరిగిపోతాయి.

Home remedies For Lipoma:
Home remedies For Lipoma:

కొవ్వు గడ్డలు మనం ఆహారం ద్వారా ఏర్పడతాయి. అందుకని మనం తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు (Less Fat Foods) ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా కొవ్వు గడ్డలు ఉన్నవారు ఫ్యాట్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోకపోవడం ఉత్తమం. లేకపోతే శరీరంలో కొవ్వు పెరిగిపోయి గడ్డలు పెరిగే ప్రమాదం లేకపోలేదు.


Share

Related posts

YS Jagan : జ‌గ‌న్ బ్యాడ్ టైం… ఇది భ‌రించరాని బాధ‌

sridhar

Household: రోజు  ఇంట్లో వాడే వస్తువులు ని,  వీటితో రీప్లేస్ చేసి.. భావితరాల భవిష్యత్తు ని  కాపాడండి!!

siddhu

Hero Movie: ‘హీరో’లో జగపతిబాబు డబ్బింగ్ కంప్లీట్..!!

bharani jella