NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Mouth Ulcer: మౌత్ అల్సర్ కి ఈ సింపుల్ చిట్కా పాటిద్దాం..!!

Mouth Ulcer: నోటి పూతలు సాధారణంగా చిన్నగా ఉంటాయి. దీని నొప్పి మాత్రం భరించలేనంతగా ఉంటుంది.. నోటి పూత లేదా నోటి లోపల ఏర్పడే బుద్ధుని మౌత్ అల్సర్ అంటాము.. రసాయన పదార్థాలకు దూరంగా ఉండే వ్యక్తులు నోటి పూత బారిన పడతారు.. కొన్ని కొన్ని సార్లు శరీరం వేడిగా ఉన్నా, ఏదైనా ఇన్ఫెక్షన్ కి గురైన నోటి అల్సర్ కు కారణం అవుతుంది.. మౌత్ అల్సర్ సాధారణ సమస్య అయినప్పటికీ పదేపదే వస్తుంటే అనేక సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది.. మౌత్ అల్సర్ కు ఆయుర్వేద వైద్యంలో చక్కటి చిట్కాలు ఉన్నాయి..!! ఇవి పాటిస్తే చాలు..!!

Home remedies For Mouth Ulcer:
Home remedies For Mouth Ulcer

Mouth Ulcer: మౌత్ అల్సర్ ఉన్న చోట ఇది రాయండి..!!

మౌత్ అల్సర్ ఉన్న చోట కొబ్బరి నూనె రాయాలి. దీని వల్ల నోట్లో లాలాజలం ఊరుతుంది. లాలాజలాన్ని బయటకు ఊసేయాలి. ప్రతి పది నిమిషాలకి ఒకసారి ఇలా చేయాలి. కొబ్బరి నూనెకు బదులు నెయ్యి ఉపయోగించిన చక్కటి ఫలితాలు కలుగుతాయి. కొబ్బరి బొండం నీళ్ళు కూడా తాగుతూ ఉండాలి.

Home remedies For Mouth Ulcer:
Home remedies For Mouth Ulcer

తేనెను నోటి పూత ఉన్నచోట రాయాలి. అనంతరం వచ్చిన లాలా జలం బయటకు ఉసేయాలి. తేనెలో ఉసిరికాయ పొడిని కలిపి నోటిపూత ఉన్నచోట రాయాలి. వెంటనే ఉపశమనం కలుగుతుంది. తేనె లో పసుపు కలిపి రాసిన చక్కటి ఫలితం కలుగుతుంది. త్రిఫలా చూర్ణాన్ని తీసుకుని కషాయం లా తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని నోట్లో పోసుకుని రెండు నిమిషాల పాటు నోటిలో ఉంచుకొని పుక్కిలించి ఊసేయాలి. ఇలా చేస్తే నోటి పూత త్వరగా తగ్గుతుంది.

Home remedies For Mouth Ulcer:
Home remedies For Mouth Ulcer

పటిక బెల్లం, కర్పూరం తీసుకుని రెండింటిని మెత్తగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని నోటి పుండ్లు ఉన్నచోట రాయాలి. ఇలా చేయడం వలన నోటి పూత నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. తులసి ఆకులను బాగా నమిలి మింగాలి. ఈ రసం నోటి పూతను తగ్గిస్తుంది. కొన్ని తులసి ఆకులను తీసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నాన నివ్వాలి. ఈ నీటిని ఉదయం తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వలన కూడా మౌత్ అల్సర్ త్వరగా తగ్గుతుంది.

author avatar
bharani jella

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N