NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Brown Spots: ముఖంపై గోధుమరంగు మచ్చలు ఉన్నాయా..!? ఇలా చేస్తే అదృశ్యమవుతాయి..!!

Brown Spots: అందమైన ముఖం ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.. అయితే ముఖం పై మొటిమలు (Pimples) వాటి తాలూకు మచ్చలు  ఎక్కువ మంది లో కనిపిస్తున్నాయి.. వీటికి తోడు గోధుమ రంగు మచ్చలు (Brown Spots) కూడా ఎక్కువ మంది లో ఉన్నాయి.. అయితే ఈ బ్రౌన్ స్పాట్స్ వదిలించుకోవడానికి ఈ వంటింటి చిట్కాలు పాటిస్తే సరి..!!

Home remides for Brown Spots:
Home remides for Brown Spots

Brown Spots: ఇలా చేస్తే మచ్చలు పోవడం చూసి మీరే ఆశ్చర్యపోతారు..!!

ఎటువంటి మచ్చాలనైన తొలగించే సుగుణాలు అలోవెరా జెల్ (Aloe Vera Gel)  కి ఉంది. కలబందలో ఉండే ఔషధ గుణాలు గోధుమ రంగు మచ్చలను తొలగించడానికి అద్భుతంగా సహాయపడుతాయి. కలబంద గుజ్జును గోధుమ రంగు మచ్చలు ఉన్న చోట రాసి 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటి తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి . ఇలా ఒక రోజులో రెండు లేదా మూడు సార్లు అలోవెరా జెల్ రాస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. అన్ని రకాల చర్మ సమస్యలను తొలగించి ముఖాన్ని కాంతివంతం చేయడానికి చందనం  అద్భుతంగా సహాయపడుతుంది. ఒక స్పూన్ చందనం పొడి (Sandal Powder) లో ఒక స్పూన్ రోజ్ వాటర్ (Rose Water) కలపాలి. ఈ మిశ్రమాన్ని గోధుమ రంగు మచ్చలు ఉన్న చోట రాసి అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే త్వరగా తగ్గిపోతాయి.

Home remides for Brown Spots:
Home remides for Brown Spots

ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ (Apple Cider Vinegar) లో ఒక స్పూన్ నీటిని కలపాలి. ఈ మిశ్రమం ను గోధుమ రంగు మచ్చలు పై రాసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారంలో 4 సార్లు చేస్తే ఈ మచ్చలు త్వరగా తగ్గుతాయి. పెరుగు (Curd) లో సహజ సిద్ధంగా ఉండే లాక్టిక్ ఆమ్లం అన్ని రకాల చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. బ్రౌన్ స్పాట్స్  పై పెరుగును రాసి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ప్రతి రోజు పెరుగు చర్మంపై రాసుకోవడం వలన ఎక్సెస్ ఆయిల్ ను తొలగించి చర్మంపై ఉన్న మచ్చలను పోగొడుతుంది. ముఖాన్ని కాంతివంతం చేస్తుంది.

Home remides for Brown Spots:
Home remides for Brown Spots

కాటన్ బాల్ తీసుకుని ఆముదం లో వేయాలి. గోధుమ రంగు మచ్చలు ఉన్న చోట ఈ కాటన్ బాయ్ తో రుద్దాలి. పదిహేను నిమిషాల తర్వాత మరొక కాటన్ బాల్ తీసుకుని మొహంపై గట్టిగా రుద్దితే ముఖం మీద నల్ల మచ్చలు పోవడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే త్వరగా తగ్గిపోతాయి. పచ్చిపాలలో (Raw Milk) కాటన్ బాల్ వేసి కాసేపు నాననివ్వాలి . తరువాత ఈ కాటన్ బాల్ తో ముఖానికి మర్దనా చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకుంటే బ్రౌన్ స్పాట్స్ తగ్గిపోతాయి. వారంలో రెండు సార్లు ఇలా చేస్తూ ఉంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

author avatar
bharani jella

Related posts

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju