NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Cracked Heels: కాళ్ళ పగుళ్ళకు ఈ ఇంటి చిట్కాలు చాలు..!!

Cracked Heels: అందం విషయంలో మిగతా శరీర భాగాలకు ఎంత ప్రాముఖ్యం ఇస్తామో.. కాళ్లకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలి.. అలాంటి ఇది ఇల్లు పగుళ్ల బారిన పడితే అందవిహీనంగా కనిపిస్తాయి.. కాలం తో సంబంధం లేకుండా కొందరికి కాళ్ళపగుళ్ళు ఇబ్బంది పెడుతుంటాయి.. చాలామంది దీనిని పెద్ద సమస్యగా చూడరు.. అదే తగ్గిపోతాయని పట్టించుకోవడం మానేసారు. అయితే చివరకు పెద్ద సమస్య గా మారుతుంది.. కనీసం కొంచెం దూరం నడవడానికి కూడా రానంతగా కాళ్లు పగుళ్లు ఇబ్బంది పెట్టే స్థాయికి చేరుకుంటారు.. అవే పగుళ్లు గనక తగ్గితే పాదాలు మృదువుగా, అందంగా కనిపిస్తాయి.. కాళ్ల పగుళ్ళ సమస్య కు ఇంట్లో లభించే వస్తువుల తోనే చక్కటి నూనె తయారు చేసుకుని వాడితే చక్కటి ఫలితాలు కలుగుతాయి..

Home Remides For Cracked Heels:
Home Remides For Cracked Heels

Cracked Heels: కాళ్ళ పగుళ్ళకు ఇంట్లోనే నూనె తయారు చేసుకునే విధానం..!!

కావలసిన పదార్థాలు :
ఆముదం – 250 ML, గడ్డ కర్పూరం 50 గ్రాములు, ముల్లంగి రసం 100 గ్రాములు, వేపాకుల రసం 100 గ్రాములు, వేప జిగురు లేదా రావి జిగురు 30 గ్రాములు.

ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో ఆముదం, గడ్డ కర్పూరం, ముల్లంగి రసం, వేపాకుల రసం, వేప జిగురు లేదా రావి జిగురు అన్ని నూనెల కలిసిపోయేలా తిప్పాలి. ఇప్పుడు ఈ నూనెను సన్నని మంటపై నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించాలి. ఈ నూనె చల్లార్చిన తరువాత ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు కాళ్లకు ఈ నూనెను రాసుకుని ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే మీ మీ కాళ్ళ పగుళ్లు తగ్గి అందంగా కనిపిస్తాయి. ఈ నూనె ఉపయోగించిన కొన్ని రోజుల పాటు మాంసాహారాలు, వేడి వస్తువులు తినకూడదు.

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju