NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Leg Cramps: నిద్రలో కాలి పిక్కలు పట్టేస్తున్నాయా..!? ఇలా చేయండి..!!

Leg Cramps: కాలి పిక్కలు పట్టేసి విపరీతమైన నొప్పి వస్తుంది.. కొంతమందికి నిద్రలో కాలి పిక్కలు పట్టేసి నిద్రకు భంగం కలిగిస్తుంది.. కాలి పిక్కలు పట్టెయడానికి కారణాలు అనేకం.. అయితే ఈ సమస్య వచ్చినప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది..!! అవేంటో ఇప్పుడు చూద్దాం..!!

Home Remides For Leg Cramps:
Home Remides For Leg Cramps

Leg Cramps: కాలి పిక్కలు పట్టేసిన వెంటనే ఇలా చేయండి..!!

తొడ కండరాలు పట్టేసినప్పుడు ఆ ప్రాంతంలో ఐస్ గడ్డలు తీసుకుని ఒక క్లాత్ లో వేసి నొప్పి ఉన్న చోట పెట్టాలి. నొప్పి తగ్గేంత వరకు ఇలా చేస్తూ ఉండాలి. ఇలా చేయటం వలన త్వరగా నొప్పి తగ్గుతుంది. జండూ బామ్ నొప్పి ఉన్నచోట రాసి ఒక 5 నిమిషాల తరువాత ఐస్ క్యూబ్స్ తో మర్దనా చేయాలి. ఇలా చేస్తే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.

Home Remides For Leg Cramps:
Home Remides For Leg Cramps

డిహైడ్రేషన్ వలన కూడా కాలి పిక్కలు పట్టెస్తు ఉంటాయి. అందుకని ఈ సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలి. కొబ్బరి బొండం నీళ్ళు కూడా తాగుతూ ఉండాలి. పొటాషియం లోపం వలన కూడా ఈ సమస్య వస్తుంది. పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కోడి గుడ్లు, పాలు, పెరుగు, చిలకడ దుంపలు, నట్స్, విత్తనాలు, అరటి పండ్లు, యాప్రికాట్స్, కివీ, నారింజ, బీట్ రూట్, తృణ ధాన్యాలు, కర్భూజ, క్యారట్, చేపలు, టమాటాలు లో పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. ఈ ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటూ ఉండాలి.

Home Remides For Leg Cramps:
Home Remides For Leg Cramps

మన ఇంట్లో పెద్దలు చెబుతుంటారు కాలి పిక్కలు పట్టేసినప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె రాయమని, కొబ్బరి నూనె రాసి కాసేపు మర్దన చేయాలి. నొప్పి ఉన్నచోట ఇలా చేస్తూ ఉండాలి. కొబ్బరి నూనె లో 4 లవంగాలు వేసి వేడి చేయాలి. గోరు వెచ్చగా ఉన్న ఈ నూనె రాసి మర్దన చేస్తే తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

author avatar
bharani jella

Related posts

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N