Hot Heroine: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన తేజస్వి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్ సినిమాతో హీరోయిన్ గా మారింది.. ఆ తరువాత వరుస ఆఫర్లతో దూసుకెళ్లింది.. అయితే అవన్నీ ఫ్లాపయ్యాయి.. సినిమాల ఎంపికలో తేజస్వి చేసిన తప్పులు వలన ఆమె కెరీర్ కు కాస్త బ్రేక్ పడింది.. దీంతో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్ స్టార్ట్ చేసింది ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్నప్పటికీ.. అవకాశాలు మాత్రం అడపాదడపా వస్తున్నాయి..!! అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు ఫోటోలు హాల్ చల్ చేస్తున్నాయి..!!
తేజస్వి అల్లరి అమ్మాయిగా, కాలేజీ స్టూడెంట్ గా, ఎట్రాక్ట్ చేసే పక్కింటి అమ్మాయిగా ఇలా చాలా పాత్రల్లో అలరించింది.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 లో సందడి చేసింది. తన అందచందాలతో పాటు అల్లరి తో కుర్రకారులో యమా క్రేజ్ తెచ్చుకుంది..
ప్రస్తుతం వెబ్ సిరీస్ లో నటిస్తున్న ఈ భామ వీలున్నప్పుడల్లా హాట్ ఫోటో షూట్ చేస్తూ కేక పుట్టిస్తోంది.. ఈ అమ్మడు ఎంతలా అందాలు ఆరబోసినప్పటికీ ఏ డైరెక్టర్ పట్టించుకోవడం లేదు.. ఇటీవలే ఈ అమ్మడు 29వ పుట్టినరోజు జరుపుకుంది. బహుశా తెలుగమ్మాయి కావడం వల్ల కూడా ఆఫర్లు రావడంలేదేమో..