NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Hotel Bill : ఎంతైనా తినండి.. బిల్లు మీ ఇష్టం..!!

Hotel Bill :  సాధారణంగా మన హోటల్ కి వెళ్లి భోజనం చేస్తే తక్కువలో తక్కువ రెండు వందలు అవుతుంది..! హ.. ఎందుకులే బయటికి వెళ్లి భోజనం చేయటమని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం.. ఇక రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేస్తే ఆకలి తీరడం ఏమో కానీ.. బిల్లు కట్టేటప్పుడు మాత్రం ఆకాశంలో ఉన్న చుక్కలు మాత్రం కనిపిస్తాయి..! అయితే ఇలాంటి రోజుల్లో కూడా “కడుపునిండా తిని.. డబ్బులు మాత్రం మీకు తోచినంత ఇవ్వండి” అంటోంది ఓ హోటల్ యజమాని..!! ఈ హోటల్ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం రండి..!!

Hotel Bill : pay your is choice
Hotel Bill pay your is choice

సంతృప్తి కి మించిన సంపద ఏముంది..!!

కేరళలోని కొల్లం రైల్వే స్టేషన్ కు రెండు కిలోమీటర్ల దూరంలో యశోదమ్మ హోటల్ అని ఉంది. ఆ హోటల్ లో పని వాళ్ళు ఎవరు ఉండరు. ఒకే ఒక వృద్ధ మహిళ అన్నీ తానే వంట చేస్తుంది.. వడ్డిస్తుంది.. ఆమె ఎవరో కాదు ఆ హోటల్ యజమాని యశోదమ్మ. ఆమె వయస్సు సుమారు 70 ఏళ్లు. ఆమె తెల్లవారుజామున ఐదు గంటలకు నిద్రలేచి పదింటికల్లా 50 మందికి సరిపడా భోజనాన్ని సిద్ధం చేస్తుంది. ఈ వయసులో ఎవరి సహాయం తీసుకోకుండా ఆమె ఒక్కరే వంటలు సిద్ధం చేయడం అంటే ఆషామాషీ కాదు.. అలా అని ఏదో ఒకటి వండి పెట్టకుండా వెజ్, నాన్ వెజ్ వంటకాలను రుచి తయారు చేస్తోంది.

ఈ హోటల్ లో ఎటువంటి ధరల పట్టిక లు ఉండవు. కేవలం ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది. ఆ హోటల్ లో క్యాష్ కౌంటర్ ఉండదు. భోజనం చేసిన వాళ్లు ఎవరికి ఎంత ఇవ్వాలనిపిస్తే అంతా ఆ బాక్స్ లో వేసి వెళ్తే చాలు..ఈ వయసులో కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆమె చేసే సేవ పై చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఎంతో మెచ్చుకుంటూ ఉంటారు. ఈ హోటల్ గురించి యశోదమ్మని అడిగితే.. ఆకలి తీర్చడంలో కన్నా సంతృప్తి ఇంకెందుకు ఉంటుందని ఆమె అంటున్నారు.. ఆ హోటల్ సమీపంలో పలు కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. దాంతో విద్యార్థులు, ఫ్యాకల్టీ, బాటసారులు యశోదమ్మ హోటల్ కు క్యూ కడుతున్నారు. మీరు ఎప్పుడైనా కేరళ వెళ్తే యశోదమ్మ హోటల్ లో భోజనం చేసి రండి..

author avatar
bharani jella

Related posts

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N