NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Water: మీ బరువును బట్టి రోజుకి ఎన్ని లీటర్ల నీళ్లు తాగలంటే..!?

Water: నీరు ఎంత తాగితే అంత ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు.. అలాగే వైద్యులు కూడా అనేక వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగాలని సూచిస్తారు.. అయితే కొంతమంది శరీరానికి తగినంత నీరు తాగుతుంటారు.. మరికొంత మంది అస్సలు నీళ్లు తాగరు. అయితే ప్రతి రోజు ఎన్ని లీటర్ల నీరు తాగాలి.. అలాగే మన బరువు కి తగ్గట్టు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలో ఇప్పుడు చూద్దాం..!!

 

How many liters of water to drink per day depending on your weight
How many liters of water to drink per day depending on your weight

Water: మీ బరువుకి తగినట్లు వాటర్ తీసుకోవాలా..!?

తాజా అధ్యయనాల ప్రకారం, 20 కిలోల బరువు ఉన్న వ్యక్తి ఒక లీటర్ నీటిని తాగాలి. అంటే మన బరువు ను బట్టి మనం ఈ లెక్కన నీటిని తీసుకోవాలి. అదే మనం 60 కిలోలు బరువు ఉంటే 3 లీటర్ల నీటిని తాగాలి. యూఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇంజినీరింగ్ అండ్ మెడిసిన్స్ ప్రకారం.. ఒక స్త్రీలు ప్రతి రోజు 11.5 కప్పుల నీళ్ళు తాగాలి. అంటే 2.7 లీటర్లు.. అలాగే పురుషులకు 15.5 కప్పుల నీళ్ళు తాగాలి. అంటే 3.7 లీటర్లు తాగాలి. అయితే ఖచ్చితంగా ఇలా తాగాలి అని కాదు. మీరు ఉండే ప్రదేశం, వాతావరణం బట్టి కూడా కొంచెం ఎక్కువ లేదా తక్కువగా తీసుకోవాలి. అలాగే మీ జీవన శైలి, అహరం, వాతావరణం బట్టి నీళ్ళ మోతాదు ఆధారపడి వుంటుంది.

How many liters of water to drink per day depending on your weight
How many liters of water to drink per day depending on your weight

Water: ప్రతి రోజు ఒక గ్లాస్ నీటిని ఇలా తాగండి.. అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టండి..!!

శరీరానికి కావలసినంత నీరు అందక పోతే అలసటగా అనిపిస్తుంది. అప్పుడు మన మణికట్టు పై చర్మాన్ని ఒకసారి పైకిలాగి వదిలితే అది వెంటనే యధాస్థితికి వస్తే శరీరంలో తగినంత నీరు ఉన్నట్టు అర్థం.. అలాకాకుండా ముడతలు పడుతూ వెంటనే పూర్వస్థితికి రాకపోతే శరీరం డీహైడ్రేషన్ కు గురైందని అర్థం చేసుకోవాలి. అప్పుడు వెంటనే ఒక గ్లాసు నీరు తాగాలి. ప్రతి రోజూ రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాసు నీటినీ తాగటం వలన దేహంలో ద్రవనష్టం తగ్గించి గుండె పోటు రాకుండా చూస్తుంది. ఉదయం లేచిన వెంటనే 1 లేదా 2 గ్లాసుల నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది. ఇలా తాగటం వలన శరీరంలోని విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. అంతేకాకుండా శరీరంలోని అవయలను ఉత్తేజంగా ఉంచుతుంది. అలాగే స్నానం చేయడానికి ముందు ఒక గ్లాసు నీటిని తాగటం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

author avatar
bharani jella

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk