NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: మీరు కూడా “బిగ్ బాస్ 6” కి వెళ్ళాలి అనుకుంటున్నారా, వెంటనే ఇలా చేయండి !

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చాలా మంది అనుకుంటారు. ఆఖరికి సెలబ్రిటీలు కూడా హౌస్ లో అడుగు పెట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలలో ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను అలరించే ఈ షోకి భీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. దీంతో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి తెలియని వారు కూడా తమకంటూ ఒక క్రేజ్ బయట ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

Bigg Boss Telugu 5 with Nagarjuna as host launched

తెలుగులో ఇప్పటికీ 5 సీజన్ లు ముగిసాయి. నెక్స్ట్ ఆరో సీజన్ మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానున్నట్లు షో నిర్వాహకులు చెప్పటం మనకు తెలిసిందే. అయితే ఓటీటీ లో.. 24 గంటలు హౌస్ లో జరిగేది చూపించడానికి.. ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పరిస్థితి ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్(Bigg Boss house) లో అడుగు పెట్టడానికి చాలామంది బయట ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఈ తరుణంలో గతంలో సోషల్ మీడియా లో పాపులర్ అయిన వాళ్ళు.. వీడియోలతో ట్రెండ్ అయిన వాళ్ళు.. సోషల్ మీడియా సెలబ్రెటీలు ఎక్కువగా గత సీజన్లో హౌస్ లో అడుగు పెట్టడం జరిగింది.

Bigg Boss Telugu 4: Is host Nagarjuna Akkineni charging Rs. 8 crore for the  upcoming season? - Times of India

అయితే ఈ సారి బిగ్ బాస్ షో నిర్వాహకులు పూర్తిగా ఓటీటీ లో అయితే గనుక “మా టీవీ” ప్రేక్షకులకు కంటస్టట్ లు పెట్టి… సీరియల్స్ మీద ప్రశ్నలు అడిగి.. హౌస్ లోకి తీసుకోవడానికి రెడీ అవుతున్నారట. ఈ రీతిలో 500 తీసుకోవాలని లక్కీ డ్రాలో వాళ్ళని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పూర్తిగా “మా టీవీ”(Maa TV)లో ప్రసారం అయ్యే ఛాన్స్ ఉంటే.. ఇటువంటి ఏమి ఉండవనీ సమాచారం. ప్రస్తుతానికైతే యాంకర్ వర్షిని (Varshini)తో పాటు యూట్యూబ్ యాంకర్ శివ(Shiva).. ఇంకా పలు జబర్దస్త్ ఈటీవీ కామెడీ షో లకు చెందిన వాళ్లని షో నిర్వాహకులు సెలెక్ట్ చేసినట్లు బయట వార్తలు వస్తున్నాయి.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju