NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Husband Wife Relation: భార్యతో ఆ టైమ్ లో కూడా మాస్క్ తీయని భర్త.. భార్య ఏం చేసిందో తెలుసా..!?

Husband Wife Relation: కరోనా మహమ్మారి ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను బలిగొంది.. ఈ వైరస్ మూలంగా చాలామంది భయం, అభద్రతాభావంతో అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. కొంతమంది జాగ్రత్తలు పాటించకుండా వైరస్ బారిన పడుతుంటే.. మరికొంతమంది అతి జాగ్రత్త కారణంగా సాధారణ జీవితాన్ని గడపడం మర్చిపోతున్నారు.. అలా అతి జాగ్రత్తలు తీసుకుంటు పడక గదిలో కూడా తన భర్త మాస్క్ తీయటం లేదని ఓ భార్య ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Husband Wife Relation: in closed their he wear a mask
Husband Wife Relation in closed their he wear a mask

తన భర్త అతి జాగ్రత్తతో ఇంట్లో కూడా మాస్ ధరిస్తూ ఉండడం, బాత్రూం కి వెళ్ళినా, ఇంట్లో ఏ పని చేస్తున్న, చివరకు నిద్రపోతున్న సమయంలో కూడా మాస్క్ ని ధరించే ఉంటున్నారు.. భోజనం చేసేటప్పుడు కూడా మాస్కులు ధరించి నోట్లో అన్నం పెట్టుకొని మాస్క్ తో కవర్ చేస్తూ తింటున్నారు.. ఇవన్నీ ఒక ఎత్తయితే నాతో పడకగదిలో శృంగారం చేస్తున్నప్పుడు కూడా మాస్క్ ని పెట్టుకోవడం తనను ఎంతో బాధిస్తోందని చెప్పినా కూడా తీయకుండా మనం సేఫ్ గా ఉండాలి అంటూ మాస్క్ ని పెట్టుకుంటున్నాడు.. దీంతో ఆమె పరిష్కారం కోసం స్లేట్ వెబ్సైట్ ను ఆశ్రయించింది.. ఈ విషయాన్ని స్లేట్ వెబ్సైట్ లో అడ్వైస్ కాలమ్ కు తన సమస్యను వివరించింది.. ఆమె సమస్యలు తెలుసుకున్న నిపుణులు అతనిది కరోనా పట్ల భయం మాత్రమే కాదని మానసిక సమస్యలు కూడా ఎదురవుతున్నాయని తెలిపారు. అతన్ని వెంటనే సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకు వెళ్ళమని వెబ్ సైట్ నిపుణులు సలహా ఇచ్చారు.

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju