ట్రెండింగ్

Dhoni Nayanatara: నయనతార హీరోయిన్ అంటూ తనపై వచ్చిన వార్తల పై క్లారిటీ ఇచ్చిన మహేంద్రసింగ్ ధోని..!!

Share

Dhoni Nayanatara: ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అందరికీ సుపరిచితుడే. ధోనీ కెప్టెన్ అయ్యాక అంతర్జాతీయ స్థాయిలో ఇండియా టీం అనేక శిఖరాలకు చేరుకుంది. 2011వ సంవత్సరంలో ప్రపంచ కప్ ధోనీ నాయకత్వంలో గెలుచుకుంది. ఎంతటి ఒత్తిడినైనా తట్టుకోగలిగిన ధోని చాలా మ్యాచ్ లను అలవోకగా గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. వికెట్ కీపర్ గా.. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ గా… మంచి ఫినిషర్ గా.. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో అనేక రికార్డులు ధోని క్రియేట్ చేయడం జరిగింది.

I dont doing any movies gave clarity dhoni

ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టీం కి సారధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుండో ఐపీఎల్ ఫార్మేట్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి ఆడుతున్న ధోని… తమిళ అభిమానానికి బాగా దగ్గరయ్యాడు. ఇటువంటి తరుణంలో ధోని నిర్మాతగా సినిమా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లు ఓ వార్త ఇటీవల వైరల్ కావడం తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలో నయనతార హీరోయిన్ అన్న టాక్ కూడా వచ్చింది.

అయితే అటువంటి వార్తలను నమ్మవద్దని.. ప్రస్తుతం ఫోకస్ అంతా తన టీం యెగ్జైటింగ్ ప్రాజెక్ట్ వర్క్ పై పెట్టడం జరిగింది అని క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్ తాజా సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రారంభంలో వరుస పరాజయాలు.. మూట కట్టుకుంది. ప్రారంభంలో ఈ సీజన్ లో జట్టుకి జడేజా నాయకత్వం వహించారు. ఇంత వరుస పరాజయాలు ఎదురుకావడంతో.. ధోని సీజన్ మధ్యలో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ గెలిచే దిశగా ధోని తన వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు.


Share

Related posts

Saudi Arabia: భారత్ సహా 15 దేశాలపై ఆంక్షలు విధించిన సౌదీ అరేబియా..!!

sekhar

నాలుగేళ్ళ బుల్లి పాట… ఇండియన్ ఐడల్ వేదికపైకి !! ఎంతో ఆసక్తికరమైన కథ !!

Comrade CHE

Bigg Boss 5 Telugu: ప్రియ ఆంటీ కి ఊహించని షాక్ ఇచ్చిన సన్నీ ఫాన్స్..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar