ట్రెండింగ్

Bigg Boss Telugu 5: అదే జరిగితే ఆమె వెనకాల నేను ఉన్నాను యాంకర్ రవి సంచలన కామెంట్స్..!!

Share

Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ యాంకర్ రవి ఎలిమినేషన్ ఎవరు ఊహించలేనిది. దాదాపు టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న కంటెస్టెంట్ గా రవి(Ravi) బరిలోకి దిగి.. టాప్ పైకి చేరకుండానే ఎలిమినేట్ కావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతా పక్కనబెడితే రవి హౌస్ లో బాగా కనెక్ట్ అయిన వారిలో సిరి(Siri) కూడా ఒకరు. ఆమె తన చెల్లెలు లాంటిది అని లైఫ్ లాంగ్..సిరి(Siri)ని నా సిస్టర్ గా భావిస్తున్నాను.

Bigg Boss 5 Telugu: Is the bond between Siri and Shanmukhla love? Ravi  interesting comments after elimination .. | Anchor Ravi Interesting  comments on siri shannu relation in bigg boss buzz program | pipanews.com

ఆమెకు అండగా అండగా నేను ఉంటాను అని రవి చెప్పటం జరిగింది. రవి ఎలిమినేషన్ ప్రకటించాక బయటకు యాంకర్ రవి హౌస్ నుండి బయటకు వస్తూ సిరిని టాప్ ఫైవ్ లో చూడాలని.. అది తన కోరిక అని చెప్పుకు రావడం.. అప్పట్లో హైలెట్. దీంతో ఆ తర్వాత టాప్ ఫైవ్ కి వెళ్లే క్రమంలో హౌస్లో ఆరుగురు ఉన్న సమయంలో సరిగ్గా వారం ముందు… రవి(Ravi) ఫ్యాన్స్ భారీ ఎత్తున సిరికి ఓట్లు వేయడం జరిగింది. కాజల్(Kajal) బయటకు వెళ్లడానికి సిరి టాప్ ఫైవ్ లో చేరడానికి రవి ఫ్యాన్స్ ఎంతగానో సపోర్ట్ చేయడం జరిగింది.

Anchor Ravi : సిరి- ష‌ణ్ముఖ్ మ‌ధ్య ఏం జ‌రుగుతుందో చెప్పేసిన ర‌వి | The News  Qube

ఇదిలా ఉంటే టైటిల్ విన్నర్ ప్రకటించాక తాజాగా ఇంస్టాగ్రామ్ లో లైవ్ లోకి వచ్చిన యాంకర్ రవి.. సిరి గురించి తమదైన శైలిలో కామెంట్లు చేశారు. విషయంలోకి వెళ్తే సిరి గురించి బయట జరుగుతున్న నెగిటివ్ ప్రచారం పై తనదైన శైలిలో కామెంట్లు చేశాడు. సిరి కి అండగా అండగా నేను ఉన్నాను అంత మాత్రమే కాక పంచ ప్రాణాలు ఇచ్చే తల్లి ఉంది అదే రీతిలో అన్నయ్య ఉన్నాడు. మరిముఖ్యంగా చోటు ఉన్నాడు. ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు ఎంతటి యాక్షన్ అయినా దిగటానికి సిద్ధం అంటూ రవి మరోసారి.. ట్రోలింగ్… ఇష్టానుసారంగా ప్రచారం చేసే వారి గురించి హెచ్చరించే రీతిలో మాట్లాడటం జరిగింది.


Share

Related posts

రాశీ ఖన్నా హాట్ ఫోటోకు ఫ్యాన్స్ ఫిదా..!

Teja

Intinti Gruhalakshmi: తులసిని వెతుక్కుంటూ వచ్చిన ఆఫర్..! కంటతడి పెట్టిన నందు..!  

bharani jella

మొదలైన నిహారిక ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్..!

Teja