IAF – AFCAT: నిరుద్యోగులకు శుభవార్త.. వైమానిక దళంలో భారీగా ఖాళీలు..!! మిస్ అవ్వకండి..

Share

IAF – AFCAT: భారత వైమానిక దళం పర్మినెంట్ షార్ట్ సర్వీసెస్ కమిషన్ లలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ ఆన్లైన్ టెస్ట్ IAF – AFCAT 2021 ప్రకటన విడుదల చేసింది.. ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కు సంబంధించిన నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం మే,జూన్, డిసెంబర్లలో విడుదలవుతుంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

IAF - AFCAT: 2021 Notification released
IAF – AFCAT: 2021 Notification released

Read More: Job Notification: నిరుద్యోగులకు శుభవార్త.. ఎన్టిపిసి నోటిఫికేషన్..

మొత్తం ఖాళీలు : 334

1. ఏ ఎఫ్ కాట్ ఎంట్రీ:

విభాగాలు :

ఫ్లయింగ్- 96, గ్రాండ్ డ్యూటీ టెక్నికల్- 137, గ్రాండ్ డ్యూటీ నాన్-టెక్నికల్ -73

2. మెట్రాలజీ ఎంట్రీ -28

3. ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ:

అర్హతలు : సంబంధిత బ్రాంచ్లో ఇంజనీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయసు : ఫ్లయింగ్ పోస్టులకు 24 సంవత్సరాలు దాటకూడదు. మిగిలిన అన్ని పోస్టులకు 26 సంవత్సరాల లోపు ఉండాలి.

ఎంపిక విధానం : రాతపరీక్ష ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్, పైలెట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుం : రూ.250 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ: 30/6/2021


Share

Related posts

మాల్దీవుల్లో అల్పపీడన ద్రోణి

Siva Prasad

పొరపాటు చర్యకు భారీ మూల్యం..! అదేంటో చూడండి..!!

somaraju sharma

ఎక్కడో క్వారంటైన్ లో కూర్చొని వైసీపీ ఎమ్మెల్సీ డబ్బులు దొబ్బేశారు..! సైబర్ క్రైమా…. మజాకా

arun kanna