NewsOrbit
ట్రెండింగ్

Gutka Add: మరి దీనికి బాధ్యులెవరు గుట్కా యాడ్ విషయంలో షారుక్ ఖాన్, అజయ్ దేవగన్, అమితాబ్ నీ నిలదీసిన ఐఏఎస్ ఆఫీసర్..!!

Gutka Add: విమల్ ఎలెయిచి అడ్వటైజ్మెంట్ సంస్థ టొబాకో కంపెనీ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడం తెలిసిందే. తాజాగా ఈ కంపెనీ.. బాలీవుడ్ బడా హీరోలు షారూఖ్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లతో కలిసి గుట్కా యాడ్ షూట్ చేయటం తెలిసిందే. అయితే ఈ యాడ్ విషయంలో అక్షయ్ కుమార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ప్రజల ప్రాణాలకి హానిచేసే ప్రొడక్ట్ లని సపోర్ట్ చేయటం ఏంటి..? అంబాసిడర్ గా ఉండటం దారుణం అంటూ తీవ్రస్థాయిలో అభిమానుల నుండి బయట జనాలు నుండి.. వ్యతిరేకత వచ్చింది. దీంతో దెబ్బకు అక్షయ్ కుమార్ … ఈ యాడ్ విషయంలో అభిమానులకు అందరికీ క్షమాపణలు చెప్పి… ఇక భవిష్యత్తులో ఇటువంటి.. కంపెనీలకు ప్రచారం చేయడం జరగదని మాట ఇచ్చారు. IAS officer tweets gutkha-stained pic of Howrah Bridge, seeks answers from SRK, Ajay Devgn, Big Bప్రజల

ప్రాణాలకు ముప్పు కలిగే ఎటువంటి ప్రోడక్టులకు ప్రచారం చెయ్యను అని విమల్ కంపెనీతో కాంట్రాక్ట్ కూడా కాన్సిల్ చేసుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక ఇదే యాడ్ విషయంలో బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ ఆఫీసర్.. షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ లపై మండిపడ్డాడు. మేటర్ లోకి వెళ్తే హౌరా నగరంలో ఉండే 70 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్రిడ్జి పై మొత్తం గుట్కా ఉమ్ములే. ఈ క్రమంలో ఐఏఎస్ ఆఫీసర్ ఈ బ్రిడ్జిపై గుట్కా తిన్ని ఉమ్ములు వేసిన వారికి బాధ్యులెవరు..? కేవలం మీ స్వలాభం మాత్రమే చూసుకుంటారా..? అంటూ షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ లని ట్యాగ్ చేయడం జరిగింది. IAS officer tweets gutkha-stained pic of Howrah Bridge, seeks answers from SRK, Devgn, Big B

ఈ క్రమంలో హౌరా బ్రిడ్జి పై గుట్కాతో ఉమ్ములూ కలిగిన ఫోటోలు మొత్తం షేర్ చేయటం జరిగింది. అవన్నీష్ శరణ్ అనే ఈ ఐఏఎస్ ఆఫీసర్ ట్విటర్ లో పెట్టిన ఈ పోస్ట్ కి భారీ ఎత్తున నెటిజన్ల నుండి రెస్పాన్స్ వస్తోంది. 70 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బ్రిడ్జి నీ చివరాకరికి గుట్కా మరకలతో నిండిపోయేలా చేశారు. గుట్కా తినే వారితో… ఈ చరిత్రాత్మక వంతెన కి ముప్పు ఉంది అంటూ ఐఏఎస్ ఆఫీసర్ బాలీవుడ్ టాప్ హీరోలపై మండిపడుతూ.. దీనంతటికీ బాధ్యులు ఎవరు అని నిలదీశాడు.

Related posts

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri

Hand Transplantation: స‌క్సెస్ అయిన హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. పెయింట‌ర్‌కు రెండు చేతుల్ని అమ‌ర్చిన ఢిల్లీ డాక్ట‌ర్లు!

kavya N