IBPS RRB: నిరుద్యోగులకు శుభవార్త..ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్.. 10,447 ఖాళీలు..!!

Share

IBPS RRB: బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.. నోటిఫికేషన్ ద్వారా రీజనల్ రూరల్ బ్యాంకుల్లో RRB కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ – ఎక్స్ CRP ద్వారా 10,447 ఆఫీస్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

IBPS RRB: Notification 10447 vacancies
IBPS RRB: Notification 10447 vacancies

Read More: Job Notification: నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నోటిఫికేషన్..

మొత్తం ఖాళీలు : 10,447

విభాగాల వారీగా ఖాళీలు :

 

1. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) : 5096

2. ఆఫీసర్ స్కేల్- 1: 4119

3. ఆఫీసర్ స్కేల్- 2 (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్): 905

4. ఆఫీసర్ స్కేల్- 2 (ఐటీ): 59

5. ఆఫీసర్ స్కేల్- 2 (మార్కెటింగ్ ఆఫీసర్): 43

6. ఆఫీసర్ స్కేల్- 2 (సీఏ): 23

7. ఆఫీసర్ స్కేల్- 2 (అగ్రికల్చర్ ఆఫీసర్): 25

8. ఆఫీసర్ స్కేల్- 2 (లా): 27

9. ఆఫీసర్ స్కేల్- 2 (ట్రెజరీ మేనేజర్): 10

10. ఆఫీసర్ స్కేల్- 3 : 151

 

అర్హతలు : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, ఎంబీఏ, సిఏ ఉత్తీర్ణత తోపాటు సంబంధిత అనుభవం ఉండాలి.

 

ఎంపిక విధానం : ఆన్లైన్ ప్రిలిమినరీ, మెయిన్ టెస్ట్. కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుం: జనరల్ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యుడి అభ్యర్థులకు రూ.175 చెల్లించాలి.

 

దరఖాస్తులకు చివరి తేదీ : 28/6/2021

ప్రిలిమినరీ ఎగ్జామ్ తేదీ : ఆగస్టు 2021

మెయిన్ ఎగ్జామ్ తేదీ: సెప్టెంబర్/ అక్టోబర్ 2021

 

వెబ్ సైట్ : https://www.ibps.in/


Share

Related posts

Hyderabad : ఈ సైకిళ్లతో నెలకు రూ.30 వేలు ఆదాయం.. ఎలా అంటే?

Teja

AP CM YS Jagan: కరోనా నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం

somaraju sharma

బ్రేకింగ్: ప్రకాశం జిల్లాలో అరెస్టైన సాఫ్ట్ ఇంజినీర్ లావణ్య భర్త, అత్తమామలు, ఆడపడుచులు

Vihari