NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Breast Cancer: మహిళా ముందుగానే మేల్కో..!! ఈ లక్షణాలను గుర్తించు..!!

Breast Cancer: క్యాన్సర్ వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తోంది.. స్త్రీలలో క్యాన్సర్ వ్యాపిస్తుంది. మహిళల్లో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు.. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుంది మహిళల ప్రాణం తీస్తుంది.. బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన ఎక్కువ మంది మహిళలు చనిపోతున్నారు.. అవగాహన లేమి ఎందుకు కారణం బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.. బ్రెస్ట్ క్యాన్సర్ ముందు కనిపించే లక్షణాలు.. ఒకవేళ వస్తే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Identify the Breast Cancer: Symptoms
Identify the Breast Cancer Symptoms

Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఇవే..!!

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న బెస్ట్ క్యాన్సర్ బాధితులు మన దేశంలోకూడా ఎక్కువమంది ఉన్నారు. ప్రతి 10 మంది మహిళల్లో ఇద్దరూ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడినట్లుగా పలు సర్వేలు చెబుతున్నాయి.. ఛాతిపై ఉన్న చర్మం లోపలికి వెళ్లి చర్మం గుంటలు పడడం, చర్మ కణాలలో మార్పు వచ్చి ఛాతీలో నొప్పిగా అసౌకర్యంగా ఉంటుంది ఈ లక్షణాలు కనిపించిన వెంటనే గుర్తిస్తే మంచిది. బ్రెస్ట్ నొప్పి చుట్టూ ఉండే చర్మం తెలుసుగా మరి రాలిపోతుంటుంది. ఛాతి పై వున్న చర్మం రంగు సాధారణ చర్మ రంగు కంటే కూడా కలర్ విభిన్నంగా ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. నిప్పుల్స్ నుంచి తెలుగు, పసుపు, ఎరుపు రంగులో ఏదైనా ద్రవం వస్తుంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. కాలర్ బోన్ చంకల్లో ఉండే లింప్ గ్రంధులు లో వాపు ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు భావించాలి. రొమ్ములు, చంకలో గడ్డలు గా ఉన్నట్లు అనిపించినా, రొమ్ములపై చర్మం ముడతలు పడడం, గట్టిగా మారడం గుంటలు పడడం, ఆరెంజ్ కలర్ లోకి మార్చడం వంటివి కనిపిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు సంకేతాలుగా గుర్తించాలి.

Identify the Breast Cancer: Symptoms
Identify the Breast Cancer Symptoms

ఇటీవల జరిగిన ఒక పరిశోధనలో బ్రెస్ట్ క్యాన్సర్ కి వ్యతిరేకంగా మామిడిపండు పోరాడుతుందని తేలింది. ఇందులో ఉండే పోలిఫినోల్ అనే రసాయనం క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. పెద్ద ప్రేగుల లోకి వచ్చే క్యాన్సర్ కణాలను నిరోధించడానికి మామిడిపండ్లు అద్భుతంగా పనిచేస్తాయని అధ్యయనాలలో నిరూపితమైంది. మామిడి పండు సహజ సిద్ధమైన స్వీట్ ను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్ గుణాలు క్యాన్సర్ కణాలను నిరోధించి శక్తివంతమైన కణాలను పునరుత్పత్తి చేయడానికి దోహదపడుతుంది. మామిడి పండు రసం తీసుకోవడం వలన క్యాన్సర్ కణాలపై దాడి చేస్తాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు ఈ పండు తినటం వలన మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

Identify the Breast Cancer: Symptoms
Identify the Breast Cancer Symptoms

క్యాన్సర్ కారకాల కు వ్యతిరేకంగా పోరాడడానికి పసుపు అద్భుతంగా పనిచేస్తుంది. పసుపును మన డైట్ లో ఎక్కువగా తీసుకోవలి. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, నట్స్ తింటూ ఉండాలి. ప్రతి రోజూ 60 గ్రాముల చొప్పున వాల్ నట్స్ తీసుకోవడం చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, పైతో స్టరల్ క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను నివారిస్తాయి. రొమ్ము క్యాన్సర్ కణుతుల పెరుగుదల ఆగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు అవిసె గింజలు తినడం వలన మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండా చేస్తుంది ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడడానికి సహాయపడతాయి.

Identify the Breast Cancer: Symptoms
Identify the Breast Cancer Symptoms

మహిళలు ఇంటి పనితో బిజీగా ఉంటారు. అయినప్పటికీ కూడా వారి ఆరోగ్యం కోసం కనీసం అరగంట పాటయినా వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన వాతావరణంలో ఒక అరగంట ఉండాలి. ఒత్తిడి టెన్షన్ ఉండాలి. పోషకాలతో కూడిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ధూమపానం, మద్యపానం దూరంగా ఉండాలి. పైన చెప్పుకున్న లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను కలవడం మంచిది.

author avatar
bharani jella

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju