NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: రాబోయే రోజుల్లో ఆ ఇద్దరికీ టాస్క్ పడితే రణరంగమే..!!

బిగ్ బాస్ షో చాలా రసవత్తరంగా సాగుతోంది. షో లో కంటెస్టెంట్ లు పెద్ద సెలబ్రిటీ లు కాకపోయినా గానీ… మొదట ఉన్న నెగిటివిటీ ప్రస్తుతం షోపై లేదు. కారణం చూస్తే ఎప్పటికప్పుడు సరికొత్త ఎత్తుగడలతో బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం మార్చేలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ లు… షో చూస్తున్న వారికి ఇంట్రెస్ట్ పుట్టించేలా టాస్క్ గేములు ఆడిస్తున్నారు. ఇదిలా ఉండగా హౌస్ లో మొన్నటివరకు కెప్టెన్ గా ఉన్న సోహైల్ ప్రతిదానికి ఆవేశ పడతాడు అని అందరికీ తెలిసిందే.

Sohail Cried on Avinash comment on Sanchalak - TV9 Teluguనోటికి ఎంత వస్తే అంతా.. మాట్లాడే విధంగా.. ఇంటి సభ్యుల పై ఎగిరెగిరి పడుతున్నాడు. దీంతో సోషల్ మీడియాలో నా హెల్త్ కి ఆవేశం స్టార్ అనే పేరు కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికే ఆర్యతో అదేవిధంగా అమ్మ రాజశేఖర్ తో ముఖ్యంగా కుమార్ సాయి తో గొడవలు అవ్వడం జరిగింది.

ఇదిలా ఉండగా ఇటీవల కెప్టెన్సీ టాస్క్ కొత్తగా నిర్వహించిన గేమ్ లో… అవినాష్ తో సోహెల్ కి గొడవ జరగడం… ఆ సీన్ తీసిన ప్రతి ఒక్కరూ… రాబోయే రోజుల్లో వీరిద్దరికీ స్ట్రైట్ బై స్ట్రైట్ గేమ్ పడితే హౌస్ రణరంగమే అని బయట జనాలు తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారు. ఇద్దరికీ ఒకే తరహాలో కోపం ఉండటంతో… బిగ్బాస్ సరైన టాస్క్ ఇద్దరికీ ఇస్తే విషయం వేరేలా ఉంటుందని, ఆ ఎపిసోడ్ హైలెట్ అవుతుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా అంటున్నారు.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?