NewsOrbit
ట్రెండింగ్

Stomach Pain: కడుపు ఉబ్బరంగా ఉంటే.. వెంటనే ఇలా ట్రై చేయండి..!!

Stomach Pain: ప్రస్తుత రోజుల్లో పని ఒత్తిడి వల్ల చాలామంది సమయానికి భోజనం చేయటం లేదు. వేళకాని వేళలో ఆహారం తీసుకుని అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలా వరకు గ్యాస్, పొట్ట ఉబ్బరం, కడుపులో నొప్పి ఇంక గుండెలో మంట… రకరకాల బాధలు ఎదుర్కొంటున్నారు. అయితే కడుపు ఉబ్బరాన్ని నివారించడనికి సంబంధించి … రకరకాల ప్రయత్నాలు గురించి మనం తెలుసుకుందాం. ముందుగా కడుపు ఉబ్బరం పంటి సమస్య ఉన్న వాళ్లు డైలీ వ్యాయామం చేయటం చాలా చాలా అవసరం.

What is bloating? Causes, symptoms and cure - Times of India

రోజు ఉదయం లేదా సాయంత్రం 40 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ చేయాలి. కుదిరితే స్విమ్మింగ్ లేకపోతే స్కిప్పింగ్ చేయడం చాలా ఉత్తమం. ఇక ఆహారం తీసుకున్న వెంటనే పడుకోకుండా కొద్దిగా అటూ ఇటూ నడిస్తే మంచిది. ఇంకా గ్యాస్ ఎక్కువ ఉండే పదార్థాలను దూరంగా పెట్టడం చాలా మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా గా సరైన సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారా… చాలా సమస్యలను ముందుగానే పరిష్కరించేవారు అవుతారు.

Abdominal bloating: Causes, symptoms and remedies

అదే సమయంలో ఒక గ్లాసు నీటిలో నాలుగైదు చిన్నచిన్న అల్లం ముక్కలు వేసి ఆ నీటిని.. మరిగించి కొద్దిగా వేడిగా ఉండగానే.. ఆ నీటిని తాగితే.. కడుపు ఉబ్బరం సమస్య తగ్గుతుంది. అదేవిధంగా అల్లం ముక్కలను బాగా నలగ్గొట్టి.. ఆ రసంతో తేనే కలిపి తాగినా సమస్య పరిష్కారం అవుతుంది. ఇక గ్యాస్ వంటి సమస్యలు ఉంటే గ్లాసు నీళ్ళలో కొన్ని సోంపు గింజలను… వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి వేడిగా ఉండగానే తాగితే… గ్యాస్ సమస్య రాదు. ఏది ఏమైనా వేళకు ఆహారం తీసుకోవడం శరీరానికి వ్యాయామం అలవాటు చేస్తే చాలా వరకు ఎటువంటి సమస్యలు రాకుండా .. జీవితం సాఫీగా కొనసాగుతోంది.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju