NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఆ స‌ర్టిఫికెట్ లేక‌పోతే వాహనదారులకు భారీ జ‌రిమానా.. ఎందుకంటే?

వెహిక‌ల్ కొన్నామంటే మొద‌ట్లో అన్ని స‌రిగ్గా ఉన్నాయా లేవా అని ఒక‌టికి రెండు సార్లు చూసుకునే రోడ్డు మీద‌కు వెళ్తారు. అది పాత ప‌డిందంటే చివ‌ర‌కు హెల్మెట్ కూడా మ‌రిచి రోడ్ల మీద‌కు పోతుంటారు. హా.. మ‌న‌ల్ని ఎవ‌రు ప‌ట్టుకుంటారు.. ప‌ట్టుకుంటే ఏదో ఒక‌టి చెప్పొచ్చులే అనుకుంటారు. అలాంటి వారికి ఇప్పుడు ఛాల‌న్లు స‌రైన స‌మాధానం చెబుతున్నాయి. అయితే ఇంత‌కు ముందు అన్నింటితో పాటు పొల్యూష‌న్ స‌ర్టిఫికెట్ లేక‌పోతే పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోయేవారు పోలీసులు. కానీ ఇప్పుడు కానీ అవి లేక‌పోతే..భారీ మొత్తంలో చెల్లించ‌క త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

పొల్యూష‌న్ స‌ర్టిఫికేట్ లేక‌పోతే ఇప్పుడు రూ.10వేల వ‌ర‌కు జ‌రిమానా విధించేందుకు పోలీసులు సిద్ధ‌మ‌వుతున్నారు. జ‌రిమానాతో పాటు ఇన్సూరెన్స్ పాల‌సీ కూడా రెన్యూవ‌ల్ చేసుకోలేర‌ని పోలీసులు చెబుతున్నారు.

మీకు కారు, బైక్, స్కూట‌ర్ లాంటివి ఏవి ఉన్నా.. క‌చ్చితంగా కొన్ని విష‌యాల‌ను గుర్తు పెట్టుకోవాలి. వెహిక‌ల్ కు సంబంధించిన పొల్యూష‌న్ అండ‌ర్ కంట్రోల్ (పీయూసీ) స‌ర్టిఫికెట్ ఉండాల్సిందే. ఒక‌వేల ఉన్నా.. దానికి వాలిడిటీ ఉండాల్సిందే. కాదు లేదు చూసుకోలేదు అంటే మీకు త‌డిసిపోతుంది. వాలిడిటీ ఎప్ప‌టివ‌ర‌కు ఉందో ఎప్ప‌టికప్పుడు చెక్ చేసుకుంటు ఉండాల్సిందే. అయిపోతే త్వ‌రగా చేసుకోవాల్సిందే.

లేదంటే.. భారీ జ‌రిమానాకు మీరు బ‌లి కావాల్సిందే.. రూ. 100 లేదా రూ.200 కాదు అక్ష‌రాల రూ.10వేలు గోవింద కొట్టాల్సిందే. పోయిన ఏడాదిలో కేద్రం ప్ర‌భుత్వం మోట‌ర్ వెహిక‌ల్ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు చేసింది. అందులో పీయూసీ స‌ర్టిఫికెట్ జ‌రిమానాను ఏకంగా 10రెట్లు పెంచేసింది. అందుకే ఏ మాత్రం అప్ర‌మ‌త్తంగా ఉన్నా మీరు ఆగం కాక త‌ప్ప‌దు.

అందుకే మీ వ‌ద్ద పొల్యూష‌న్ స‌ర్టిఫికెట్ లేక‌పోతే వెంట‌నే తీసుకోండి. ఉంది అంటే వాలిడిటీ ఎప్ప‌టివ‌ర‌కు ఉందో చూసుకోండి లేక‌పోతే వెళ్లి తెచ్చుకోండి. లేక‌పోతే రూ.10వేల‌ను జేబులో పెట్టుకుని తిర‌గండి.. ఛాల‌న్ క‌ట్ట‌డానికి. ఇంత‌కు ముందు పొల్యూష‌న్ లేక‌పోతే రూ.1000 జ‌రిమానా వేసేవారు. కానీ ఇప్పుడు అంతా మారింది. అదికాస్తా.. రూ.10వేల‌కు పోయింది. అందుకే పొల్యూష‌న్ క‌దా అని లైట్ తీసుకుంటే.. అది మీ జేబును ఖాళీ చేస్తుంద‌ని మ‌ర్చిపోవ‌ద్దు. వెహిక‌ల్ కు ఇన్స్ రెన్స్ కావాల‌న్నా.. పొల్యూష‌న్ ప‌క్క‌గా ఉండాల‌ని మ‌రిచిపోవ‌ద్దు.

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju