Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 కి రామ్ గోపాల్ వర్మ ని మించిన మెంటల్ గాడు ఒకడు వస్తున్నాడు..??

Share

Bigg Boss 6 Telugu: తెలుగు బిగ్ బాస్(Bigg Boss) షోలో ఐదు సీజన్ లు ముగిసిన సంగతి తెలిసిందే. సీజన్ ఫైవ్ ముగిసి నెల రోజులు గడవక ముందే.. ఆరో సీజన్ మరో రెండు నెలలో స్టార్ట్ కానున్నట్లు షో నిర్వాహకులు అధికారికంగా ప్రకటించడం సంచలనం రేపింది. దీంతో సీజన్ సిక్స్ కంటెస్టెంట్ ల గురించి సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. గత ఐదో సీజన్..లో చాలామంది సోషల్ మీడియా సెలబ్రిటీలు  .. తెలియని ముఖాలు కావటంతో.. సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ ల విషయంలో బయట బాగా నెగిటివ్ టాక్ రావడం జరిగింది.

Bandla Ganesh Asking For 7o Clock Blade

దీంతో సీజన్ సిక్స్ చాలా డిఫరెంట్ గా ఓటిటి లో ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో హౌస్ లోకి చాలా వరకు తెలిసినా ఫేస్ లు పంపించడానికి షో యాజమాన్యం ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ప్రాముఖ్యంగాఎక్కువ కాంట్రవర్సీయాల్ గా మీడియాలో సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచే వారిని తీసుకోవటానికి షో నిర్వాహకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాట్లు…టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియా పరంగా లేదా ఎలక్ట్రానిక్ మీడియా పరంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఎటువంటి అంశంపైన తనదైన శైలిలో కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ వార్తల్లో.. ఎప్పుడూ నిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారం లో.. టాలీవుడ్ (Tollywood)ఇండస్ట్రీలో ఎవరు రియాక్ట్ అవ్వని రీతిలో వైసీపీ(YCP) ప్రభుత్వం పై.. మంత్రులపై తనదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు.

Bigg Boss 4: అమ్మ రాజశేఖర్ ఎలిమినేటెడ్‌.. కెప్టెన్సీ మెహబూబ్‌కి ఇచ్చేసిన  మాస్టర్‌ | Bigg boss 4 amma rajasekhar eliminates from house | TV9 Telugu

అయితే రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) కంటే మెంటల్ గా సోషల్ మీడియాలో బయట పేరొందిన బండ్ల గణేష్(Bandla Ganesh)…నీ … సీజన్ సిక్స్ లో తీసుకోవటానికి షో నిర్వాహకులు ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. పొలిటికల్ గా..ఇండస్ట్రీ పరంగా అదేవిధంగా పలు సందర్భాలలో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు చాలావరకు కాంట్రవర్షియల్ గా అయ్యాయి. “మా” ఎన్నికల సమయంలో కూడా బండ్లగణేష్ వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ గా మారింది. ఈ తరుణంలో గత సీజన్ లలో బిగ్ బాస్ హౌస్ లో సీనియర్ యాక్టర్లు చాలామంది ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

Bigg Boss Telugu Reality Show Episode 6 Updates | Sameer Elimination  Episode | YOYO Cine Talkies - YouTube

సీజన్ వన్ లో సమీర్.. ఆ తర్వాత అమ్మ రాజశేఖర్.. ఇంకా చాలా మంది సీనియర్ దర్శకులు.. నటీనటులు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టారు. ఈ క్రమంలో సీజన్ సిక్స్ లో సీనియర్ యాక్టర్ ల కోటా కింద బండ్లగణేష్ నీ.. తీసుకొచ్చే ప్రయత్నాలు షో నిర్వాహకులు స్టార్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో సరికొత్త వార్త వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటె ఒకవేళ బండ్లగణేష్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే గనుక.. పవన్ కళ్యాణ్ అభిమానుల ఓట్లు కుప్పలుతెప్పలుగా పడతాయని.. షో కి మంచి ఆదరణ లభిస్తుందని.. తాజా వార్త పై విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. పైగా సీజన్ సిక్స్ బిగ్ బాస్ ఓటిటీ లో.. 24 గంటలు హౌస్ లో జరిగేది ప్రసారమయ్యే అవకాశముండటంతో.. బండ్ల గణేష్ ఎంట్రీ ఇస్తే కనుక.. సీజన్ సిక్స్ తిరుగులేని ప్రేక్షకాదరణ దక్కించుకుంటుందని సోషల్ మీడియాలో జనాలు చెప్పుకుంటున్నారు.


Share

Related posts

CBSE: సీబీఎస్ఈ పరీక్షల విషయంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం ఇదీ..!

somaraju sharma

Anandaiah Medicine: ఆనందయ్య మందు పంపిణీపై ఆయుష్ కమిషనర్ ఏమన్నారంటే…!?

somaraju sharma

ఆచార్యలో ‘రామ్ చరణ్’కి ‘హీరోయిన్’గా ఆ అందాల భామ ఫిక్స్..!

Teja