NewsOrbit
ట్రెండింగ్

Ukraine Russia War: ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై.. అంతర్జాతీయ సమావేశంలో ప్రధాని మోడీ వైరల్ కామెంట్స్ .!!

Ukraine Russia War: రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకరమైన యుద్ధం ఏ క్షణాన ఎటువైపుకి దారి తీస్తుందో అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. రష్యా బలగాలు ఉక్రెయిన్ ఆక్రమన్నే లక్ష్యంగా చేస్తున్న దాడులు.. అక్కడ సామాన్య జనాలను అనేక ఇబ్బందులకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ లో ప్రధాన నగరాల పై ప్రభుత్వ భవనాల పై… సైనిక స్థావరాలపై రష్యా బలగాలు చేస్తున్న దాడులకు.. భారీ ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లింది.

Ukraine war: Russia to 'fundamentally cut back' military activity near Kyiv and Chernihiv - but West says they're just playing for time | World News | Sky News

దాదాపు నెల రోజుల పాటు జరుగుతున్న ఈ యుద్ధానికి సంబంధించి వస్తున్న వార్తలు ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది. ఇక ఇదే సమయంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇండియా తటస్థ వైఖరి పట్ల.. అమెరికా సహా మిగతా చాలా దేశాలు వ్యతిరేక కామెంట్ చేయడం తెలిసిందే. ఇటువంటి తరుణంలో తాజాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కి సంబంధించిన పరిస్థితులపై అంతర్జాతీయ సదస్సు బీమ్ స్టెక్ లో పాల్గొన్న మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధం అంతర్జాతీయ చట్టాల నిలకడను ప్రశ్నిస్తూ ఉందని తెలిపారు.

Reason for Russia-Ukraine War: Why did Russia attack Ukraine? Timeline of events that led to Russia Ukraine Invasion

ఈ నేపథ్యంలో ప్రాంతీయ సహకార ప్రాధాన్యత సంతరించుకుందని భావించారు. శ్రీలంక అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీమ్ స్టెక్ ఓటమిలో ఉన్న దేశాల భాగస్వామ్యం మరింత బలోపేతం గా ఉండాలని బంగాళాఖాతం ప్రాంతం.. భద్రత వారధిగా మారాలి అని స్పష్టం చేశారు. బీమ్ స్టెక్ కూటమిలో భారత్ తో పాటు బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, నేపాల్, థాయిలాండ్, మయన్మార్ ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో తాజాగా ఈ సదస్సులో మోడీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనంగా మారాయి.

Related posts

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri