NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Coffee: ఒక కప్పు కాఫీలో రెండు స్పూన్లు ఇది కలుపుకుని తాగితే ఊహించని ఫలితాలు..!!

Coffee: పొద్దున్నే లేస్తే లేస్తూనే వేడివేడి కాఫీ తాగందే మంచం కూడా దిగరు కొందరు.. మన ఇంటికి బంధువులు లేదా తెలిసినవారు ఎవరైనా రాగానే ముందుగా కాఫీ ఇస్తారు.. ఆఫీస్ లో సాయంత్రం పని ఒత్తిడితో ఉన్నప్పుడు, అలసటగా, చికాకుగా ఉన్నప్పుడు వేడి వేడిగా ఓ కప్పు కాఫీ తాగితే ఎలాంటి టెన్షన్ అయినా ఉఫ్.. రోజుకు ఓ కప్పు కాఫీ ఆరోగ్యానికి మంచిదేనని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.. ఇందులో ఉండే కెఫిన్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది..!! అయితే ఒక కప్పు కాఫీ లో రెండు స్పూన్ల కొబ్బరి నూనె కలిపితే రెట్టింపు ఫలితాలు పొందవచ్చు అంటున్నారు పరిశోధకులు..!! మరి ఆ ఫలితాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..!!

In Coffee: mix two spoons Coconut Oil see benefits
In Coffee mix two spoons Coconut Oil see benefits

Coffee: బరువు తగ్గాలనుకుంటున్నారా..!? ఈ కాఫీ ట్రై చేయండి..!!

ఒక కప్పు కాఫీ లో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలిపితే అది చక్కటి రిఫ్రెష్ డ్రింక్ గా తయారవుతుంది. ఈ కాఫీ తాగటం వలన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఫాలిఫినల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అనేక రకాల క్యాన్సర్, గుండె జబ్బులు, ఆస్టియో, ఆర్థరైటిస్ సమస్యలను నివారిస్తుంది. కొబ్బరి నూనె లో లారీ యాక్సిడెంట్ అయింది ఇది వ్యాధి కారక క్రిములను నశింపజేస్తుంది. కాఫీలోని మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అల్జీమర్ సమస్యను తగ్గిస్తుంది. ఇది మెదడు సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది.

In Coffee: mix two spoons Coconut Oil see benefits
In Coffee mix two spoons Coconut Oil see benefits

కాఫీ లో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరంలో ఇన్సులిన్ అధికంగా వినియోగించేలా చేస్తాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మధుమేహంను తగ్గిస్తుంది. కాఫీలోని కెఫిన్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడుతాయి. తగ్గాలనుకునేవారు ప్రతిరోజు రెండు కప్పుల కాఫీ లో కొబ్బరి కలుపుకొని తాగండి మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

In Coffee: mix two spoons Coconut Oil see benefits
In Coffee mix two spoons Coconut Oil see benefits

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?