Dieting: డైటింగ్ చేసేవారు వీటిని తినకూడదు..!!

Share

Dieting: ఈరోజుల్లో ఎవరిని అడిగినా డైటింగ్ చేస్తున్నామని చెప్పేవారే.. ఇంతకీ ఏం చేస్తున్నారు అంటే.. ఆహారం తీసుకోవటం మానేసి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు..!! సరైన సమయంలో తగిన మోతాదులో పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే డైటింగ్..!! అంతేగాని ఘన పదార్థాలకు దూరంగా ఉండమని, అన్నం తినడం మానేయమని కాదు..!! ఇలా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే బరువు తగ్గాలని డైటింగ్ చేసేవారు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోకూడదు..!! అవేంటంటే..!?

Dieting: ఆరోగ్యానికి మంచివే.. కానీ డైటింగ్ లో ఉన్నవారు తినద్దు..!!

స్మూతీ లో ఉండే కూరగాయలు, పండ్లు ఆరోగ్యానికి మంచిది. అయితే ఇందులో పంచదార ఉపయోగిస్తారు. ఇది మన శరీరంలో క్యాలరీలను పెంచుతుంది. పాప్ కార్న్ ఆరోగ్యానికి మంచిదే. అయితే మైక్రోవేవ్ చేసిన పాప్ కార్న్ ఆరోగ్యానికి హాని చేస్తుంది. అందువలన మన ఇంట్లో చేసుకున్న పాప్ కార్న్ హాయిగా లాగించచ్చు. బయటవి మాత్రం వద్దు అంటున్నారు పరిశోధకులు.

In Dieting: don't take this foods
In Dieting: don’t take this foods

సలాడ్స్ ఇంట్లో తయారు చేసుకుని తినండి. రెస్టారంట్ నుంచి తెప్పించిన వాటిలో టెస్ట్ కోసం కెమికల్స్ దీంతో ఎక్కువగా తినేస్తం. ఫలితంగా బరువు పెరుగుతారు. మితంగా అవకాడో తింటే మంచిదే. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. మరి ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం. అదే విధంగా డ్రై ఫ్రూట్ మన స్నాక్స్ లో తీసుకోవాలి. అదే ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగటం ఖాయం. డైటింగ్ చేసే వారు వీటిని మితంగా తీసుకోవాలి. సమయానికి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అలా తీసుకుంటే బరువు తగ్గుతారు.

In Dieting: don't take this foods
In Dieting: don’t take this foods

Share

Related posts

మండలి ఛైర్మన్ షరీఫ్ కి షాక్ ఇస్తూ జగన్ సాలిడ్ ప్లాన్!

CMR

‘ప్రభుత్వం పంపిస్తేనే పోతాం’

somaraju sharma

Dhanush : ధనుష్ రెండవ సినిమాలో రజనీకాంత్ కెరీర్ లో 170వ సినిమాకి ప్లాన్స్

GRK