Bigg Boss 5 Telugu: ఆ వారం లోనే.. అంచనా వేశాను కప్పు సన్నిదే అని.. షణ్ముఖ్ సంచలన కామెంట్స్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ రన్నర్ గా నిలిచిన షణ్ముక్(Shanmukh).. హౌస్ నుండి బయటకు వచ్చాక అరియనకి ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనంగా మారింది. హౌస్ లో ఉన్న మాదిరిగా కాకుండా 105 రోజుల తర్వాత బయటకు రావడంతో ఫుల్ జోష్లో షణ్ముఖ్ తనదైన శైలిలో సమాధానాలు ఇవ్వడం జరిగింది. చాలా విషయాలకు మీరు మొహమాటం లేకుండా ఓపెన్ గానే సమాధానాలు ఇచ్చాడు.

అరియన కూడా జనాలు అడగాల్సిన ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయో ఆ తరహాలోనే ప్రశ్నలు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ టైటిల్ దాకా వచ్చి కొద్దిలో ఓడిపోవడం మీకేం అనిపించింది అని అరియనా(Ariyanaa)… ప్రశ్నలు వేయగా.. షణ్ముక్(Shanmuk) షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. 11వ వారం లో జరిగిన సీన్.. సిరి(Siri) తో బాత్ రూమ్ దగ్గర గొడవ పడటం..ఆ వీకెండ్ నాగ్ సార్ క్లాస్ పీకటం తో… నా గ్రాఫ్ పడిపోయిందని అంచనా వేశాను. ఆ వారం లోనే ఆటతీరు మొత్తం మారిపోయింది.

ఇంకా అదే సమయంలో సన్నీ(Sunny) యే విన్నర్  అవుతాడు అని అప్పుడే అనుకున్నాను. అప్పటిదాకా కచ్చితంగా నేను టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న.. కానీ 11వ వారం లో జరిగిన గొడవలు నాగ్ సర్ ఇచ్చిన క్లాస్.. ఆ గ్రాఫ్ మొత్తం పారిపోయేలా చేశాయి బయట.. నామీద నెగిటివిటీ స్టార్ట్ అయింది అన్న అంచనా వేయగలిగా..అంటూ తనదైన శైలిలో షణ్ముఖ్ సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఆ టైంలోనే సన్నీ టాప్ ఫైవ్ లో ఉంటాడు అని భావించాను కానీ 11వ వారం తర్వాత కచ్చితంగా టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని.. నా ఆలోచన మార్చుకున్నాను చివరకు అదే నిజమైంది అనే రీతిలో షణ్ముఖ్ సమాధానమిచ్చాడు.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

24 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

27 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago