Bigg Boss 5 Telugu: ఈ సీజన్ లో తన సపోర్ట్ అతనికే అంటున్న నోయల్‌..ఇక టైటిల్ విన్నర్ అతడే అంటున్న ఆడియెన్స్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం 17 మంది సభ్యులు ఉన్నారు. ఈవారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఇదిలా ఉంటే హౌస్ లో సభ్యులకు అప్పుడే తమ మద్దతు బయట ఉన్న సెలబ్రిటీలు తెలియజేస్తూ ఉన్నారు. సాధారణంగా ఈ సిచువేషన్.. సీజన్ చివరిలో వస్తది. కానీ ఈసారి సీజన్ ఫైవ్ లో చాలా మంది సెలబ్రెటీలు అప్పుడే తమ మద్దతు వారికి అంటూ ముందు నుండి ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో బ్రదర్ నాగబాబు తన సపోర్ట్ ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ కి అని చెప్పుకొచ్చారు. ఆమె గెలిచిన గెలవకపోయినా జీవితం అనేక కష్టాలు పడుతూ రావటం జరిగిందని ప్రియాంక సింగర్ గెలిస్తే బాగుంటుందని నాగబాబు కోరారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సింగర్ నోయల్‌.. ఈ సీజన్లో తన ఫుల్ సపోర్ట్ అతనికి అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. విషయంలోకి వెళితే తన తోటి సింగర్ శ్రీరామచంద్ర కి.. ఫుల్ సపోర్ట్ ఉంటుందని తెలియజేశారు.

Bigg Boss Telugu 5 contestant Sreerama Chandra's profile, photos and all you know about the singer-turned-actor - Times of India

ఈ వారం శ్రీ రామ్ చంద్ర ఎలిమినేషన్ లో ఉండటంతో అతన్ని సేఫ్ చేయాలని..కోరుతూ..నోయల్‌ విన్నవించుకున్నారు. దీంతో నోయల్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. యాంకర్ శ్రీ రామచంద్ర ఈసారి టైటిల్ విన్నర్ అని నోయల్‌ సపోర్ట్ బట్టి చాలామంది తాజా వార్త పై కామెంట్లు చేస్తున్నారు. లోకి వెళ్తే సీజన్ త్రీ లో నోయల్‌.. తన బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్ కి.. సపోర్ట్ చేయటం మాత్రమే కాక అతని గెలుపు కోసం చాలా కష్టపడ్డాడు. దాదాపు రాహుల్ సిప్లిగంజ్ పదకొండుసార్లు.. ఎలిమినేషన్ కి నామినేట్ అవ్వడం జరిగింది. అయినా గాని సీజన్ త్రీ టైటిల్ విన్నర్ గెలవడం జరిగింది. ఇక సీజన్ ఫోర్ లో నోయల్‌ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చినా గాని.. అనారోగ్యం కారణంగా హౌస్ నుండి తనకి తాను ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత బయటకు వచ్చాక అభి జిత్ కి..నోయల్‌ ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. ఈ క్రమంలో అభి కూడా… ఎలిమినేషన్ కి 11 సార్లు నామినేట్ అయ్యారు. అయినా గాని టైటిల్ విన్నర్ గెలవడం జరిగింది.

Rahul Sipligunj shows attitude post-Bigg Boss win

సో బిగ్ బాస్ సీజన్ లో.. నోయల్‌ గతంలో ఇద్దరికీ సపోర్టు ఇవ్వడంతో వారిద్దరు టైటిల్ విన్నర్ గెలవడంతో ఈసారి శ్రీ రామచంద్ర కి తన సపోర్ట్ అని తెలపడంతో బిగ్బాస్ ఆడియన్స్…నోయల్‌ జ్యోతిష్యం బట్టి ఈసారి టైటిల్ విన్నర్ శ్రీ రామచంద్ర అని సోషల్ మీడియాలో తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారు. ఇక ఇదే టైంలో.. హౌస్ లో చాలా మెచ్యూర్ గేమ్… ఆడుతున్న వ్యక్తిగా శ్రీరామచంద్ర పై బయట అభిప్రాయం ఏర్పడింది. హౌస్ లో టాప్ కంటెస్టెంట్ లు అనిపించుకునే వారు తన దగ్గరికి వచ్చి… ఇన్ఫ్లయాన్స్ చేస్తున్నా గాని శ్రీరామచంద్ర ఎక్కడ ట్రాప్లో పడకుండా… తన గేమ్ తాను ఆడుతున్నాడని… హౌస్ కి 100% న్యాయం చేస్తాడని ప్రేక్షకులు భావిస్తున్నారు.

Bigg Boss Telugu 4 winner: Actor Abhijeet Duddala wins the trophy - Times of India

అదే రీతిలో సింగర్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ శ్రీరామచంద్ర కి ఉండటంతో… అతడు టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని…నోయల్‌ సపోర్ట్ రావడంతో ఇక చూసుకో అక్కర్లేదు అతడు టైటిల్ విన్నర్ అని.. చాలామంది అంటున్నారు. శ్రీ రామ్ చంద్ర గనుక టైటిల్ విన్నర్ అయితే… తెలుగు బిగ్బాస్ హిస్టరీలో ఇద్దరు సింగర్లు టైటిల్ విన్నర్ గెలిచినట్లు అవుతుందని సెంటిమెంట్ రిపీట్ అవుతుందని బయట జనాలు డిస్కషన్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం హౌస్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారి లిస్టులో శ్రీరామ్ చంద్ర కూడా ఉండటంతో అతడు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయని.. ఎక్కడా కూడా హౌస్ లో తనపై నెగిటివిటీ లేకుండా చూసుకుంటున్నాడు అని… నోయల్‌.. సపోర్ట్ సెంటిమెంట్ మళ్లీ సీజన్ ఫైవ్ లో రిపీట్ అయ్యే చాన్స్ ఎక్కువే అని.. కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.


Share

Related posts

Supreme court : తదుపరి సీజేగా జస్టిస్ ఎన్‌వి రమణ..ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం

somaraju sharma

Knee Pain: కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా..!? ఈ మూడింటినీ కలిపి తినండి చాలు..!!

bharani jella

నేటికి పాతికేళ్ళయినా… ఆ పాటలు వింటే “పెళ్లి సందడే”..!!

bharani jella